తిన్న తర్వాత ఓ వంద అడుగులు వేయాలనేది పెద్దల మాట. మనం దీన్ని చిన్న విషయంగా తేలికగా తీసుకుంటాం. కానీ తిన్న తర్వాత ఓ చిన్న నడక మన ఆరోగ్యానికి హామీ ఇస్తుంది.
ఒకచిన్న బెల్లం ముక్క.. అనేక ఆరోగ్యప్రయోజనాలు అందిస్తుంది. ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. శరీరానికి కావాల్సిన వివిధ ఖనిజాలు, విటమిన్లను అందిస్తుంది.
చూసేందుకు పాలకూరలా, రుచికి పుల్లగా ఉండే చుక్కకూర.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. క్యాలరీలు, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే ఈ ఆకుకూర.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
కొన్ని గంటల్లో కొత్త ఏడాది రాబోతున్నది. కాలమే మారుతున్నది. మనం ఎందుకు మారకూడదని చాలామంది అనుకుంటారు. కొత్త ఏడాది రాగానే సరికొత్త జీవితం ప్రారంభించాలని కోరుకుంటారు. సమతుల పోషకాహారం తీసుకోవడం, బరువు తగ్గడ
ఎంత డబ్బు ఉన్నప్పటికీ, ఎంత ధనం సంపాదించినా ఆరోగ్యం సరిగ్గా లేకపోతే వృథాయే. అందుకనే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం కొన్ని సూత్రాలను పాటించాల్సి ఉంటుంద�
రుషులు నిర్దేశించిన మార్గం ధ్యానం. గౌతమ బుద్ధుడు అనుసరించిన పథం ధ్యానం. విశిష్ట జీవనానికి మన పూర్వికులు ఈ జాతికి అందించిన పరుసవేది ఈ సాధన. మనసును ప్రశాంత స్థితికి తీసుకొచ్చి మన శక్తిని ఉద్దీపనం చేసే అస్త�
మునగ చెట్టు.. ఔషధాల గని. ఆయుర్వేదంలోనూ తిరుగులేనిది. మునగకాయలు, ఆకులేకాదు.. మునగ పువ్వుల్లోనూ అనేక ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ‘మునగపూల టీ’తో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని అంటున్నార�
అందానికే కాదు.. ఆరోగ్యం కోసం కూడా ఇప్పుడు చాలామంది ‘బార్లీ టీ’ని ఆశ్రయిస్తున్నారు. కాల్చిన బార్లీ గింజలతో తయారయ్యే ఈ కషాయంతో.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నారు. ఎర్లీ మార్నింగే బార్లీ టీ తాగుతూ.. అందాన�
ఏ జబ్బుతో డాక్టర్ని సంప్రదించినా నీళ్లు తాగాలని సూచిస్తారు. వైద్యులు చెప్పే మాటలు నీటి మూటలు కావండోయ్. ఆరోగ్యానికి అవే మేలు తలపులని పరిశోధనలు చెబుతున్నాయి. నీళ్లు తాగితే ఎన్నో రోగాలు రానే రావని ఓ తాజా �
శీతాకాలంలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకు పుట్టగొడుగులు చెక్ పెడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు గుండె, జీర్ణ సమస్యలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి పుట్టగొడుగులు క�
వేసవిలో ‘చియా విత్తనాలు’ ఓ దివ్యౌషధం! ఎండల్లో ఎదురయ్యే అనేక సమస్యలకు ‘చియా వాటర్' అమృతంతో సమానం! అయితే, చలికాలంలోనూ ‘చియా సీడ్స్' తీసుకోవడం మంచిదేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మహా సుందరాంగుల కళ్లకు సరిపోయే అందం నేరేడుది. ఎందరో కవులు సృజించిన కవిత్వంలో కథానాయిక అందానికి ఆసరా అయింది. నునుపుదేలి నిగనిగలాడే ఈ నేరుడు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అల్ల నేరేడు చెట్టు రావి, మర్రి చెట్లంత ప