Botsa Satyanarayana | వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు స్వల్ప అస్వస్థత
Botsa Satyanarayana | వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి , ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మరోసారి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
అమరావతి : వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి , ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana ) మరోసారి స్వల్ప అస్వస్థతకు( Illness ) గురయ్యారు. ఏపీ శాసస మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతుండగా అస్వస్థతకు గురికావడంతో అధికారులు వైద్యులను పిలిపించి ప్రాథమిక చికిత్స చేశారు.
బీపీ హెచ్చు, తగ్గుదల కారణంగానే అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు దృవీకరించారు. కాగా మెరుగైన చికిత్స కోసం బొత్సను హైదరాబాద్కు తరలించారు. అసెంబ్లీ వైద్యులు బొత్సకు రెగ్యులర్గా చికిత్స అందించే వైద్యులతో మాట్లాడారు. విశ్రాంతి అవసరమని వారు పేర్కొన్నారు. ఇటీవల బొత్స బ్రేయిన్ స్ట్రోక్కు గురి కాగా హైదరాబాద్కు తరలించి చికిత్స అందజేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

