భారతీయులు చాయ్ ప్రేమికులు. పొద్దున లేచీ లేవగానే వేడివేడి చాయ్ గొంతు దిగితే గాని రోజు మొదలుకాదు. అయితే మరీ వేడిగా ఉన్న చాయ్ తాగితే అన్నవాహిక క్యాన్సర్ ముప్పు పొంచి ఉందట. ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్య�
వానకాలంలో వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. అపరిశుభ్ర వాతావరణం వల్ల ఆహారం త్వరగా కలుషితం అవుతుంది. ముఖ్యంగా మాంసాహారంతో ఈ సమస్య ఎక్కువ. బహుశా అందుకే ఈ పూజల కాలంలో దీన్ని దూరం పెట్టమని పెద్దలు చెప్పి ఉంటారు.
పసుపు భారతీయుల వంటల్లోనే కాకుండా, వివాహాది వేడుకల్లోనూ ప్రాముఖ్యం కలిగిన దినుసు. అయితే, ఆర్థరైటిస్, టెండనైటిస్, బర్సయిటిస్ లాంటి రోగ నిరోధక శక్తికి సంబంధించిన ఆటో ఇమ్యూన్ వ్యాధుల నివారణలో, కిడ్నీల ప�
వేల ఏండ్ల కిందటే ఈజిప్టును పరిపాలించిన ఫారోలు పుట్టగొడుగుల రుచిని ఆస్వాదించారు. ప్రాచీన కాలంలో గ్రీకులు, రోమన్లు వీటిని సైనికులకు ఆహారంగా పెట్టారు. పుట్టగొడుగులు మొక్కల జాతికి కాకుండా శిలీంధ్రాల కింది
వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇంటా, బయటా ఎక్కడ చూసినా తడిగానే ఉంటుంది. నిరంతరం నీళ్లలో, తేమతో కూడిన నేలపై నడవడం వల్ల పాదాలకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఎక్కువ.
కండ్లు పొడిబారడాన్ని కెరాటోకంజంక్టివైటిస్ సిక్కా అని కూడా అంటారు. కండ్లు తేమగా ఉండటానికి అశ్రుగ్రంథుల నుంచి తగినన్ని నీళ్లు విడుదల కాకపోవడం, విడుదలైనా అవి తొందరగా ఆవిరి కావడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంద�
మన పెద్దలకు సత్తుపిండి ప్రయోజనాలు బాగా తెలుసు. అందుకే వాళ్లు తరచుగా సత్తుపిండిని ఆహారంగా తీసుకునేవాళ్లు. ఇప్పటికీ తెలంగాణ సహా కొన్ని రాష్ర్టాల్లో గ్రామీణుల ఆహారంలో సత్తుపిండి ఓ భాగమే.
సాధారణంగా కిస్మిస్ రెగ్యులర్గా వాడుతుంటాం. అయితే, బ్లాక్ కిస్మిస్ను మాత్రం అంతగా పట్టించుకోం. నల్లని ఎండుద్రాక్ష ఆరోగ్యానికి విశేషంగా ప్రయోజనం చేకూరుస్తుంది. రక్తహీనత నివారణకు ఇది దివ్యౌషధంగా పని�
సీజన్ ఏదైనా సరే జామపండు మార్కెట్లో దొరుకుతుంది. వేరే పండ్లతో పోలిస్తే ధర కూడా అందుబాటులో ఉంటుంది. శరీరానికి అవసరమైన పోషకాలు కూడా మెండు. జామలో విటమిన్ ఎ, సి, బి2, ఇ, కె, ఫైబర్, మాంగనీస్, పొటాషియం, ఐరన్, ఫాస�
తొలిమలి సంధ్యల్లో అరచేతుల్ని వెచ్చగా తాకే టీ ఒక పానీయం మాత్రమే కాదు... చాలా మందికి ఒక అనుబంధం. ఆందోళనలో ఉన్నప్పుడూ, ఆనందంగా ఉన్నప్పుడూ మంచి తోడు. అందుకే రోజులో ఒక్కసారైనా దాన్ని పలకరించని సగటు భారతీయుడు ఉం�
మీరు ఆఫీసుకు ఓ రోజు ఓ పావుగంట ముందే చేరుకున్నారు. మీరు పనిచేసే స్థలం పై అంతస్తులో ఉంటే... అలా లిఫ్ట్ దగ్గరికి వెళ్లిపోతారు. కానీ మెట్లెకి వెళ్లాలనే ఆలోచనే చేయరు. కానీ, మెట్లెక్కడం అనే ఎంపిక మన ఆరోగ్యానికి ఎ�
Health Benefits : దైనందిన జీవితంలో పండ్లు, కూరగాయలు, డైరీ ఉత్పత్తులు సహా పలు ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాల వరకూ షుగర్ అనేది ఎన్నో ఆహారాల్లో సహజమైన సింపుల్ కార్బోహైడ్రేట్గా కనిపిస్తుంది.