పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మాజీ ఎంపీటీసీ తుమ్మల రాంబాబు ధర్మారం బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షుడిగా నియమించినట్లు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. గత కొన్ని సంవత్సరాలుగా టౌన్ అధ్య
బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిన ప్రాజెక్టును తామే చేపట్టామని చెప్పుకొనేందుకు కాంగ్రెస్ సర్కార్ సదరు ప్రాజెక్టుకు తాజాగా ట్రయల్ రన్ నిర్వహించింది. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్�
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి దాతృత్వం చాటుకున్నారు. ప్రమాదవశాత్తు తండ్రులను కోల్పోయిన ఇద్దరు బడుగుల బిడ్డల చదువులకు భరోసానిచ్చారు. వారు బీటెక్ KCR | పూర్తిచేసేందుకు అవసరమైన ఫీజులు చెల్లించేందు�
బోయినిపల్లి మండలం అనంతపల్లి లో జంగ వెంకటి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ గురువారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చెక్ డ్యాం రక్షణ కోసం ఏర్పాటు గోడను ఇసుక తరలించేందుకు టాక్టర్ యజమానులు కూల్చి వేసిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో చోటుచేసుకుంది.
పాలేరు మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నేత కందాల ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను పొందాల అభిమానులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒకరోజు ముందుగానే ఘనంగా నిర్వహించారు.
మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో చిట్యాల మున్సిపాలిటీని గెలుచుకొని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కి
బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకర్గ నాయకులు బుధవారం పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఖమ్మం పర్యటనలో ఉన్న..
ఆటో కార్మికులకు బీమాతో పాటు వైద్య బీమాని కూడా అందిస్తున్న కేటీఆర్, చల్మెడ లక్ష్మీనరసింహారావు చిత్రపటాలకు బుధవారం కార్మికులు, పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు.
మాజీ మంత్రి కేటీఆర్ వీరాభిమాని బానోతు అనిల్ నాయక్ ఎట్టకేలకు ఆయనను కలిశాడు. కొద్ది సంవత్సరాలుగా కేటీఆర్ అంటే పడిసచ్చే అభిమానిగా ఉన్న అనిల్ కేటీఆర్ను కలిసేందుకు అనేక ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అయిత�
నిరుపేద కుటుంబానికి చెందిన ఓ ఆడబిడ్డ వివాహానికి సామాజిక కార్యకర్త బీఆర్ఎస్ మండల నాయకుడు ఎంఏ హకీం బుదవారం ఆర్థిక సాయం అందజేశారు. పోతంగల్ మండలానికి చెందిన బీఆర్ఏస్ కార్యకర్త ఆడబిడ్డ తండ్రి యునుస్ఖాన్
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) బుధవారం ఖమ్మం రానున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్�
KTR : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జిల్లాల పర్యటనతో క్యాడర్లో జోష్ నింపుతున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కుయుక్తులను చిత్తుచేస్తూ గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచ్లను జిల�
బీబీనగర్ మండల పరిధిలోని జియాపల్లి తండా సర్పంచ్ గోవింద్ నాయక్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచమల�
Lakshma Reddy | యాసంగిలో జూరాల ప్రాజెక్టు కింద ఆయకట్టుకు క్రాప్ హాలీ డే ఇచ్చారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గుర్తుచేశారు. క్రాప్ హాలీడే ఇచ్చిన ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోస్తారా అని ప్రశ్నించారు.