SK Joshi : కాళేశ్వరంలో బ్యారేజ్‌లపై జస్టిస్ పీసీ ఘోష్ (PC Ghosh)కమిషన్ సమర్పించిన నివేదికను కొట్టి వేయాలని మరో పిటిషన్ నమోదైంది. మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషీ (SK Joshi ) హై కోర్టు ను ఆశ్రయించారు.
Koppula Eshwar : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) వ్యక్తిగత సంబంధాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇస్తారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) అన్నారు. ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్�
రైతులకు సాగునీరు అందించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో వేల కోట్లు వెచ్చించి తొలి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే, కాలేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ దుష్ప్రచారం మానుకోవాలని బీఆర్ఎస్ పార్ట
కోరుట్ల, సెప్టెంబర్ 2: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబానికి అండగా ఉంటానని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుడు, పెద్ద చెరువు రైతు సంఘం డైరెక్టర్ మెరుగు జెన�
కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడాన్ని నిరసిస్తూ యాదగిరిగుట్ట పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం దగ్ధం చేశార�
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై విచారణను కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ �
కాళేశ్వరంపై (Kaleshwaram) కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే దుష్ప్రచారం చేస్తున్నదని, కేవలం రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ పెగడపల్లి మండల అధ్యక్షుడు లోక మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉనికిని కోల్పోయిన వ్యవసాయ రంగాన్ని తెలంగాణ సాధన తర్వాత అనతి కాలంలోనే దేశంలో అగ్రగామిగా నిలబెట్టినందుకా నాటి సీఎం కేసీఆర్‌పై సీబీఐ కేసులు పెట్టేదని బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్ష�
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ డ్రామాలాడుతున్నదని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించడం బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ కుట్రలో భాగమేనని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు.
KTR |నిన్న అసెంబ్లీలో హరీశ్‌రావు చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. హరీశ్‌రావును ట్యాగ్ చేస్తూ ట్విట్టర్(ఎక్స్)లో పోస్టు పెట్టారు.