Home
Telangana
Ex Minister Gangula Kamalakar Slams Cm Revanth Reddy For Deceiving People With False Promises
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ : గంగుల
సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధపు హామీలతో గద్దెనెకి ప్రజలను మోసం చేశారని, అలాంటి వారికి మళ్లీ ఓటేస్తే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.
కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 9 : సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధపు హామీలతో గద్దెనెకి ప్రజలను మోసం చేశారని, అలాంటి వారికి మళ్లీ ఓటేస్తే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించారు.
47వ డివిజన్లో భారీ ర్యాలీ తీశారు. డప్పుల చప్పుళ్లు, నృత్యాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ.. హరిశంకర్‌ను కార్పొరేటర్‌గా గెలిపిస్తే మేయర్‌గా చేసి పంపిస్తానని హామీ ఇచ్చారు. ప్రచారంలో మాజీ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

