వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్‌రెడ్డి స్వయానా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ బస్తీలను పట్టించుకోక, నాలాలు శుభ్రం చేయకపోవడం వల్లే నాలా�
పార్టీలో చేరి.. అధికారం చేపట్టినప్పటి నుంచీ అసలు కాంగ్రెస్ నేతలకు చెక్ పెడుతూ వస్తున్న ‘ముఖ్యనేత’ ఏకంగా కొందరిని రాజకీయాల నుంచి తప్పించడమే పనిగా పెట్టుకున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
‘బతికి ఉన్నంత కాలం గోపన్న మాకు అండగా నిలిచారు..’ ‘ఆయన ఆకస్మికంగా మరణించడంతో కష్టాల్లో ఉన్న గోపన్న కుటుంబానికి మేము అండగా నిలుస్తాం.. ’ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు,నేతలతో పాటు వారి కుటుంబసభ్యులు భరోసా ఇస్�
ఆల్మట్టి ఎత్తు పెంచితే.. మరో పోరాటం తప్పదుఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణాన
బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్‌లో ఆదివారం నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు పెద్ద సంఖ్యలో మహిళా నేతలు తరలివచ్చారు.
కాంగ్రెస్‌కు ఓటు వేసి మోసపోయిన జనం.. మళ్లీ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ, కొన్ని ప్రభుత్వాల పనితీరు ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది. దానికి కారణం ఆ ప్రభుత్వాన్ని నడిపే నాయకుని ప్రతిభ. నాయకునికి పేదల మీద ప్రేమ, తన ప్ర
సింగరేణి సంస్థ నికర వాస్తవ లాభాల్లో నుంచి కార్మికులకు 35 శాతం వాటా ఇవ్వాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం శ్రీరాంపూర్ ఆర్కే న్యూటెక్‌పై ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమ�
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవగాహన రాహిత్యంతో తెలంగాణలోని 40 లక్షల మంది మాలలకు ఎస్సీ వర్గీకరణ, జీవో నెంబర్ 99తో తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్, గ్ర�
KTR on Gen Z | యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు విస్మరిస్తే, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతుంటే, పాలకు�
పెన్‌పహాడ్‌లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల అక్రమ అరెస్టులు కలకలం రేపింది. గత కొద్దిరోజుల క్రితం జిల్లాలోని చివ్వెంల మండల పరిధిలోని దురాజ్‌పల్లి 5వ వార్డు బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ బాషాను ఎటువంటి ఆధారాలు లేక�
అర్వపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వద్ద యూరియా కోసం అన్నదాతలు ఎండలో క్యూలైన్లలో నిలబడి ఉన్నారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆదేశాలతో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు
‘గ్రీన్ ఇండియా చాలెంజ్'లో భాగంగా ‘ప్రతి ఊరికో జమ్మి చెట్టు.. ప్రతీ గుడికో జమ్మి చెట్టు’ నినాదంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు శుక్రవారం ఆలయాల్లో జమ్మి మొక్కలు నాటారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్�