చంద్రశిలాశిఖరంపై కేసీఆర్ బర్త్‌డే
తెలంగాణ తొలి సీఎం, ఉద్యమనేతపై సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని అక్సాన్‌పల్లి, తాడ్మనూర్ గ్రామాల యువకులు తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు.
అందోల్, ఫిబ్రవరి 17: తెలంగాణ తొలి సీఎం, ఉద్యమనేతపై సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని అక్సాన్‌పల్లి, తాడ్మనూర్ గ్రామాల యువకులు తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. మంగళవారం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ యువనాయకులు భూపాల్‌గౌడ్, లక్ష్మణ్, రఘు, రణధీర్‌రెడ్డి, హరీశ్, నరేశ్ ఉత్తరాఖండ్‌లోని చంద్రశిలాశిఖరంపై వేడుకలు నిర్వహించారు. నాలుగువేల మీటర్ల ఎత్తులో ఎముకలు కొరికే చలి…మంచులో పుట్టినరోజు నిర్వహించి ఉద్యమ నాయకుడికి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి ఆలయాల్లో కేసీఆర్ నిండు నూ రేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేశారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

