రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందనే విషయంలో ఆ పార్టీ నాయకులకున్నంత క్లారిటీ మరెవరికీ లేదు. రాష్ట్ర నాయకుల కంటే జాతీయ నాయకత్వానికి మరింత స్పష్టత ఉన్నది.
కొంతమందికి ఎన్ని మంచిమాటలు చెప్పినా తమ తీరు మార్చుకోరు. తాము చెప్పిందే వేదం అనే నమ్మకంతో బతికేస్తుంటారు. సూక్ష్మంగా సులభంగా చెప్పాలంటే కుక్క తోక వంకరే అని, ఎన్ని ఎదురుదాడులు, విమర్శలు వచ్చినా, ఎంత మంది తన
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఆధిపత్యం కోసం, వనరులను దోచుకొనేందుకు మరోసారి సమైక్యవాదులు కుట్రలు చేస్తున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచే�
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇడుపులపాయలలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులు ఆర్పించారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంటికెళ్లి ఆశీస్సులు తీసుకున్నార
రాష్ట్రంపై మళ్లీ కుట్రలు మొదలయ్యాయి. తెలంగాణలో వైఎస్ పాలన తెస్తామంటూ కాంగ్రెస్ నేత ఒకరు ఏపీ వెళ్లి ఉపన్యాసాలు ఇచ్చారు. మరోవైపు, తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ కుమార్తె షర్మిల.. తన పార్టీని కాంగ్రెస్‌ల
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కడి పని చెప్తాం. రెడ్ డైరీ రాస్తున్నాం, అందులో అందరి జాతకాలుంటాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.
‘తా దూర సందు లేదు. మెడకో డోలు అని. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేదు కానీ, ఇప్పటికే నియోజకవర్గానికి కనీసం ముగ్గురు సీఎం అభ్యర్థులున్నారు. 119 నియోజకవర్గాలకు 357 మంది సీఎం అభ్యర్థులు.
YS Viveka Murder Case | ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను సీబీఐ సాక్షిగా చేర్చింది. ఆమెను 259 సాక్షిగా పేర్కొంటూ సీబీఐ కోర్టుక�
వైఎస్ షర్మిలను నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదని ఆ పార్టీ సీనియర్ నేత, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని నెత్తిన పెట్టుకునే కాంగ్రెస్ పెద్ద తప్పు చేసిం�
తొమ్మిదేండ్ల నుంచి అధికారానికి దూరంగా ఉండటంతో కాంగెస్ పార్టీ నాయకుల వద్ద ఇప్పుడు మొబైల్ రీచార్జింగ్‌కు కూడా డబ్బులు లేవంటే, అయ్యో పాపం అని ఎవరికైనా జాలేస్తుంది.
YS Sharmila | పోలీసులపై దాడి కేసులో అరెస్టయిన వైఎస్సార్టీపీ నాయకులు వైఎస్ షర్మిల చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు రూ.30వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీల తరఫు న్యాయవాదులు సమర్పించ
విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మ దౌర్జన్యానికి దిగారు. ఆందోళన వద్దని సూచించిన పోలీస్ సిబ్బందిపై దాడులకు పాల్పడ్డారు. షర్మిల ఎస్సై కాలర్ పట్ట�
కడప తరహా రౌడీయిజం, రాజకీయాలు తెలంగాణలో సాగవని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మ తెలుసుకోవాలని టీఎస్ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ సూచించారు.
Sharmila | పోలీసులపై దాడి కేసులో వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది. పోలీసులపై చేయిచేసుకున్న కేసులో ఆమెపై 353, 332, 427 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఉదయం షర్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస