Yoga course in OU : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఓయూ దూరవిద్యా కేంద్రం కూడా మారుతున్నది. ముఖ్యంగా సమాజానికి అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టింది. కరోనా నేపథ్యంలో ప్రజల్లో వ్యాయామం, యోగా, మెడిట�
supta vajrasana | ఈ ఆసనం ( Yogaasana ) వేయాలంటే, ముందుగా వజ్రాసన స్థితిలో కూర్చోవాలి. అంటే, రెండు కాళ్లనూ వెనక్కి ముడుచుకొని, పాదాలు పిరుదుల కిందికి తీసుకోవాలి. శరీరాన్ని కాస్త పైకెత్తాలి. వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవా�
నవాబుపేట : యోగ చేయడం వల్లన కలిగే ప్రయోజనాలను నవాబుపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మైసూర్ నుంచి కాశికి వేలుతున్న యోగ గురువు కృష్ణనాయక్ విద్యార్థులకు యోగాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మైసూర్ నుంచ
yoga | యోగాసనాల వల్ల బహుముఖ ప్రయోజనాలు కలుగుతాయి. అందులోనూ ఊర్ధ వజ్రాసనం వల్ల గర్భిణులకు వెన్నునొప్పి నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది.కాకపోతే, సాధనకు ముందు వైద్యుల సలహా తప్పనిసరి. ముందుగా వజ్రాసన స్థితిలో కూర
yoga | యోగాభ్యాసంతో రకరకాల జబ్బులను నియంత్రిచవచ్చు. గర్భిణులు కాన్పు తర్వాత ఎదురయ్యే ఎన్నో సమస్యలను ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా వీరాసనం కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. కాళ్లవాపును అరికడుతుంది. రక్తపోటును �
surya namaskar yoga | సూర్య నమస్కారాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రత్యేకించి యోగాసనాలు వేయాల్సిన అవసరమూ ఉండదు.శరీరంలోని ప్రతి అవయవం ప్రభావితం అవుతుంది. ఊబకాయం తగ్గి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మెడ, భుజాల�
Yoga | అమ్మకడుపు చల్లగా ఉండాలంటే.. అందుకు తగ్గట్టుగా కొన్ని యోగాసనాలు సాధన చేయాలి. కాబోయే తల్లికి, పుట్టబోయే బిడ్డకు ఉపకరించే ఆసనాలు బోలెడున్నాయి. అందులో ఒకటి అర్ధ ఉత్తానాసనం. దీనిని ఎలా వేయాలంటే.. ముందుగా తాడ�
త్రి అంగ అంటే.. మూడు అంగాలు. పాదం, మోకాలు, పిరుదులు.. ఈ ఆసనంలో భాగం అవుతాయి. పశ్చిమోత్తానాసనం సాధన చేయడం ద్వారా కాబోయే తల్లికి, పుట్టబోయే బిడ్డకు ఎన్నో ప్రయోజనాలు. కాకపోతే, నిపుణుల పర్యవేక్షణలో ప్రయత్నించాలి.
యోగాలో ఒక్కో ఆసనం ఒక్కో శరీర భాగాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రత్యేకించి, మార్జరి ఆసనం మెడ కండరాల నుంచి నడుం వరకు సత్తువనిస్తుంది. అయితే, నిపుణుల పర్యవేక్షణలోనే ఈ ఆసనాన్ని ప్రయత్నించాలి. ముందుగా వజ్రాసన స�
యోగాభ్యాసంతో గర్భధారణ సమయంలో కలిగే శారీరక ఇబ్బందులను అధిగమించవచ్చు. అందులోనూ, సింహాసనంతో థైరాయిడ్ సమస్యకు అడ్డుకట్టవేయవచ్చు. కాకపోతే, నిపుణుల సలహా తర్వాతే ప్రయత్నించాలి. ముందుగా వజ్రాసన స్థితిలో కూర్
న్యూఢిల్లీ: ఉద్యోగులకు లంచ్ బ్రేక్, టీ బ్రేక్ మాదిరిగానే యోగా బ్రేక్ కూడా ఇవ్వాలని కేంద్రప్రభుత్వం తన పరిధిలోని అన్ని విభాగాలను శనివారం కోరింది. ఒత్తిడిని దూరం చేసి పనిపై ఏకాగ్రతను పెంచడంలో యోగా దోహ
ఈ ఆసనం వేయడం కొంత కష్టమే అయినా, ఫలితం మాత్రం విశేషం. గర్భిణులు వైద్యుల సలహా తీసుకుని, నిపుణుల పర్యవేక్షణలోనే ప్రయత్నించాలి. అసౌకర్యంగా అనిపిస్తే ఆపేయడం మేలు. ముందుగా సమస్థితిలో కూర్చోవాలి. రెండు కాళ్లనూ మ
ప్రెగ్నెన్సీ సమయంలో చాలామందికి డయాబెటిస్ వస్తుంది. ఆ ప్రభావం గర్భిణి ఆరోగ్యంపై పడుతుంది. గర్భస్థ శిశువుపైనా పడుతుంది. డయాబెటిస్‌ను అదుపులో ఉంచే ఆసనాలు యోగాలో ఎన్నో ఉన్నాయి. వాటిలో జాను శీర్షాసనం కీలకమ�
ఆలియా భట్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ప్రస్తుతం తెలుగులోనూ ఆర్ఆర్ఆర్ సినిమాలో మొదటిసారి నటిస్తోంది. ఆలియా భట్‌ను చూస్తేనే ఫిట్‌నెస్‌కు మరో రూపంలా ఉంటుంది. తను ఫిట్‌నెస్‌పై చాలా దృష్టి పెడుతుంది.