గర్భిణులు ఉత్కటాసనాన్ని నిత్యం సాధన చేయడం ద్వారా కాన్పు తర్వాత ఎదురయ్యే శారీరక సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఇది చాలా తేలికైన ఆసనం కూడా..
ప్రయోజనాలు: వృష్టభాగానికి చెందిన కండరాలు బలంగా తయారవుతాయి. వెన్నెముక కండరాలు, పొత్తికడుపు బలాన్ని సంతరించుకుంటాయి. కాకపోతే, డాక్టర్ సలహా తీసుకున్నాకే ప్రయత్నించాలి. ఇబ్బందిగా అనిపించినా, రక్తస్రావమైనా వెంటనే ఆపేయాలి.
అనితా అత్యాల
ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు
6309800109