గర్భిణులకు మేలు చేసే వజ్రపార్శ్వ కోణాసనం ఎలా వేయాలి?
vajraparsvakonasana | ఈ ఆసనాన్ని సాధన చేస్తే గర్భిణుల నడుము ఎముకలు బలంగా తయారవుతాయి. వెన్నెముక సత్తువను సంతరించుకుంటుంది. మెడపై ఒత్తిడి తగ్గుతుంది. సుఖ ప్రసవం అవుతుంది. కాకపోతే, డాక్టరు సలహా తీసుకున్నాకే ప్రయత్నించాలి. ఏ మాత్రం ఇబ్బందిగా అనిపించినావెంటనే ఆపేయాలి.

☞ ముందుగా వజ్రాసన స్థితిలో కూర్చోవాలి. అంటే, రెండు కాళ్లనూ వెనక్కి ముడుచుకొని, పాదాలను పిరుదుల కిందికి తీసుకోవాలి. ఇప్పుడు శరీరాన్ని కాస్త పైకెత్తాలి. దీంతో వెన్నెముక నిటారుగా అవుతుంది.
☛ తర్వాత నిదానంగా మోకాళ్లపై పైకి లేవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి.
☞ ఊపిరి వదులుతూ కుడికాలు పాదాన్ని నేలపై ఉంచి, ఎడమ కాలును వెనక్కి చాపాలి. కుడి పాదం కుడివైపునకు చూడాలి.
☛ శ్వాస తీసుకుంటూ, కుడిచేతిని కుడికాలు తొడపై ఉంచాలి. అరచేయిని మోకాలిపై పెట్టాలి. ఇప్పుడు ఎడమ చేతిని పైకెత్తాలి. మెడను ఎడమ పక్కగా పైకెత్తి ఎడమ అరచేతిపై దృష్టి సారించాలి.
☞ ఈ ఆసన స్థితిలో పది సెకండ్లపాటు ఉండాలి. శ్వాసక్రియ నిదానంగా కొనసాగించాలి.
☛ తర్వాత ఎడమ చేతిని కిందికి దించి, కుడికాలును దించి సమస్థితికి రావాలి. ఇప్పుడు ఎడమవైపు కూడా ఆసనం కొనసాగించాలి.
– అనితా అత్యాల, ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు, 6309800109
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సుప్త వజ్రాసనం | రక్తప్రసరణ పెరిగేందుకు ఈ ఆసనం ఎంతో మేలు చేస్తుంది
ఊర్ధ వజ్రాసనం | గర్భిణులు ఇలా చేస్తే వెన్నునొప్పి తగ్గిపోతుంది
వీరాసనం | కాన్పు తర్వాత ఈ ఆసనాలు వేస్తే ఎన్నో లాభాలు
అమ్మో ! సూర్య నమస్కారాలు చేస్తే ఇన్ని లాభాలున్నాయా?
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

