surya namaskar yoga | సూర్య నమస్కారాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రత్యేకించి యోగాసనాలు వేయాల్సిన అవసరమూ ఉండదు.శరీరంలోని ప్రతి అవయవం ప్రభావితం అవుతుంది. ఊబకాయం తగ్గి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మెడ, భుజాలు, కాళ్లు, చేతులు, మణికట్టు దృఢంగా తయారవుతాయి. ప్రతి నమస్కారంతో పాటు.. శ్వాసకు సంబంధించిన కసరత్తూ జరుగుతుంది. శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది, యవ్వనంగా కనిపిస్తారు. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కురులకు పోషణ అందుతుంది. జుట్టు రాలడం తగ్గిపోతుంది. చిన్న వయసులోనే తెల్లబడదు. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. బీపీ అదుపులో ఉంటుంది. మెనోపాజ్ అసౌకర్యాలు, రుతుక్రమ సమస్యలు తగ్గుముఖం పడతాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అర్ధ ఉత్తానాసనం : గర్భిణులు ఈ ఆసనం వేస్తే ఇన్ని లాభాలా..
Yoga | త్రి అంగ ముఖైకపాద.. పశ్చిమోత్తానాసనం
Simhasanam in Yoga | సింహాసనంతో థైరాయిడ్ సమస్యకు అడ్డుకట్ట
మధుమేహన్ని నియంత్రణలో ఉంచేందుకు జాను శీర్షాసనం