ఉన్నత కుటుంబంలోకి కోడలిగా వచ్చానన్న సంతోషం కన్నా.. కట్టుకున్నవాడు మద్యానికి బానిస అయ్యాడన్న బాధే ఆ ఇల్లాలిని వెంటాడింది. భర్త ఎప్పటికైనా మారకపోతాడా అన్న చిన్న హోప్‌తో ఐదేండ్లు కష్టనష్టాలు అనుభవించింది
తెలంగాణ బతుకు చిత్రం బతుకమ్మ. తీరొక్క పూలతో కొలువుదీరే బతుకమ్మ సంబురానికి పాటలు ప్రత్యేకం. పౌరాణిక గాథలు, చారిత్రక విశేషాలు, సమకాలీన అంశాలను పాటలుగా కట్టి ఆటలాడుతుంటారు ఆడబిడ్డలు. తెలంగాణ అస్తిత్వమైన బత
తెలంగాణ పాడే బతుకమ్మ పాట దశదిశలా ప్రతిధ్వనిస్తున్నది. ఇక్కడ ఆడే కోలల చప్పుడు నలు దిక్కులా మార్మోగుతున్నది. పూలతల్లికి పట్టం కట్టే తంతు సరిహద్దులుదాటి కొనసాగుతున్నది. పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో జరిగే
అమ్మానాన్న లేని ఓ పేద బిడ్డని క్రైస్తవ మిషనరీ చేరదీసింది. ఈ పిల్లగాడే బతకడానికి వైన్ షాప్‌లో పని చేస్తూ, ఫొటోషాప్ నేర్చిండు. మనోడి పనికి ముచ్చటపడ్డోళ్లు హైదరాబాద్ పోతే పైకొస్తవని సలహా ఇస్తే.. బస్సెక్క�
ఎక్కువసేపు ‘స్క్రీన్'కు అతుక్కుపోయే వారిలో ‘కళ్లు పొడిబారడం’లాంటి సమస్య కనిపిస్తున్నది. కళ్లమీద మూడు పొరలతో కూడిన ‘టియర్ ఫిల్మ్' ఉంటుంది. గంటల తరబడి డిజిటల్ స్క్రీన్లు చూస్తూ ఉంటే.. ఆ ప్రభావం టియర్ �
సంగీతం కాలక్షేపానికి సాధనం కాదు. శ్రావ్యమైన సంగీతం ఓ థెరపీ. మనసును ప్రశాంతంగా ఉంచే సాధనం ఇది. సంగీతానికి రోగాలను నయం చేసే శక్తి ఉందని పలు పరిశోధనల్లో తేలింది. చక్కటి పాటలు, మ్యూజిక్ వినడం వల్ల రక్త ప్రసరణ
‘నేనీరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే.. ఎన్ని చూసుంటాను’ ఓ సినిమాలో డైలాగ్ ఇది. విజయవంతమైన వ్యక్తులు జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి ఉంటారు.ఎన్నెన్నో ఆటంకాలను ఎదుర్కొని ఉంటారు. అవన్నీ వారిని రాటుదేలేలా చేస్
రాత్రిళ్లు తొందరగా, ఎక్కువసేపు పడుకొంటే టీనేజీ వయసువాళ్ల మెదడు పదునెక్కుతుందట. కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని కనుక్కొన్నారు. త్వరగా పడుకొని, ఎక్కువసేపు నిద్రించిన వాళ్లతో పోల�
చిన్నప్పుడు చదివిన కుందేలు, తాబేలు పరుగు పందెం కథ గుర్తుంది కదా! నిర్లక్ష్యం ఎంత ప్రమాదమో ఆ కథ చెబుతుంది. అలాగే పట్టుదలే గెలుపుబాట అని చూపుతుంది. ఆ తాబేలు పరుగునే ఆదర్శంగా తీసుకుంది ప్రముఖ ఆంత్రప్రెన్యూర�
హంపి ఉత్సవకు వేళైంది. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని కళ్లకు కట్టే ‘హంపి’ నగరం వేదికగా.. ఈ మెగా ఈవెంట్ జరగనున్నది. ఫిబ్రవరి 28న ప్రారంభమై, మార్చి 2 వరకు మూడురోజులపాటు కొనసాగనున్నది. ఈ సందర్భంగా నిర్వహించే ‘హంప�
అమ్మానాన్న ఒప్పుకోక పోయినా నటనపై ఉన్న అభిమానంతో బుల్లితెరకు పరిచయమైన నటి ఐశ్వర్య వర్మ. కన్నడ, తెలుగు సీరియల్స్‌లో సపోర్టింగ్ రోల్స్‌తో అలరిస్తున్న ఐశ్వర్య సినిమాల్లోనూ నటించింది.
ఆరోగ్యం కోసం.. ఇప్పుడంతా ఇత్తడి, రాగి పాత్రలే వాడుతున్నారు. వీటిలోనే ఆహారం వండుకుంటూ, తింటూ ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. కానీ, వీటిని సరిగ్గా శుభ్రం చేయలేక తిప్పలు పడుతున్నారు. ఇత్తడి, రాగి పాత్రలు ఇట్ట�
పిల్లల ఇష్టాలు తెలియనప్పుడు.. తల్లిదండ్రులుగా వాళ్లకు కావాల్సిన ప్రేమను అందివ్వలేరు. పిల్లల పెంపకం అంటే.. వేళకు భోజనం, మంచి దుస్తులు కొనివ్వడం, నాణ్యమైన విద్య అందివ్వడం ఇవే అనుకుంటారు చాలామంది. కానీ, పిల్�
ఉదయంతో మొదలయ్యే రోజు రాత్రికి పూర్తవుతుంది. కొన్ని మనం అనుకున్న విషయాలు, కొన్ని అనుకోని సందర్భాలతో ముగుస్తుంది. చాలాసార్లు అంతా రొటీన్ అనీ అనిపిస్తుంది. అలా కాకుండా మలిసంధ్యను... మరునాటికి ఉత్సాహాన్నిచ�