త్రి అంగ అంటే.. మూడు అంగాలు. పాదం, మోకాలు, పిరుదులు.. ఈ ఆసనంలో భాగం అవుతాయి. పశ్చిమోత్తానాసనం సాధన చేయడం ద్వారా కాబోయే తల్లికి, పుట్టబోయే బిడ్డకు ఎన్నో ప్రయోజనాలు. కాకపోతే, నిపుణుల పర్యవేక్షణలో ప్రయత్నించాలి.
ప్రయోజనాలు: పశ్చిమోత్తానాసనం వేయడం వల్ల గజ్జలు, నడుం కింది భాగం రిలాక్స్ అవుతాయి. వెన్నెముక దృఢమవుతుంది. పొత్తికడుపుపై ఒత్తిడి తగ్గుతుంది. తల్లి కడుపులోని శిశువుకు అనుకూలంగా, గర్భసంచి సర్దుబాటు చేసుకుంటుంది.
అనితా అత్యాల
ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు
6309800109