ఇదోఆన్లైన్ బ్రాండ్. మహిళలకు ప్రత్యేకం. ఇక్కడ స్నీకర్స్, ైస్లెడ్స్తోపాటు వధువుల పాదరక్షలు కూడా లభిస్తాయి. స్థాపించి ఏడాది కూడా కాకుండానే సంచలనాలు సృష్టిస్తున్నది.
ప్రపంచకప్ జూనియర్ హాకీ మహిళల టోర్నీలో భారత్ వరుసగా రెండో ఓటమి ఎదుర్కొన్నది. శనివారం ఉత్కంఠగా సాగిన పోరులో భారత జట్టు 2-3 స్కోరుతో బెల్జియం చేతిలో ఓడిపోయింది.
మహిళల సంరక్షణే ధ్యేయంగా రాచకొండ షీ టీమ్స్ పనిచేస్తున్నదని మహిళా సేఫ్టీ డీసీపీ ఉషావిశ్వనాథ్ అన్నారు. గత పదిహేను రోజుల్లో పట్టుబడిన 126 మంది ఆకతాయిలకు శుక్రవారం వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎల్బీనగర్లోన
సోషల్ మీడియాతో యువతులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గుర్తుతెలియని వ్యక్తులతో వీడియోకాల్ అస్సలు మాట్లాడవద్దని నగర పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా సూచించారు.
తీర్పుల్లోని లోపాలను సరిచేయడానికి చట్టసభలు కొత్త చట్టాలు రూపొందించవచ్చని, కానీ తీర్పులను నేరుగా తోసిపుచ్చే అధికారం ప్రభుత్వాలకు లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టంచేశారు.
కాప్రా డివిజన్ గాంధీనగర్లో ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించిన పాదయాత్రకు స్థానికులనుంచి విశేష స్పందన లభించింది. గృహిణిలు మంగళ హారతులతో బీఎల్ఆర్కు స్వ�