గైనిక్ రోబో
గైనకాలజీ.. ప్రత్యేక నైపుణ్యం అవసరమైన వైద్య విభాగం. కాబట్టే, శస్త్రచికిత్సలలో రోబోలు అడుగుపెట్టాయి. రోగి భద్రతకు బాసటగా నిలుస్తున్నాయి.
గైనకాలజీ.. ప్రత్యేక నైపుణ్యం అవసరమైన వైద్య విభాగం. కాబట్టే, శస్త్రచికిత్సలలో రోబోలు అడుగుపెట్టాయి. రోగి భద్రతకు బాసటగా నిలుస్తున్నాయి. రోబోటిక్ సర్జరీ వల్ల మహిళలకు అనేక ఉపయోగాలు.
- రోబోటిక్ టెక్నాలజీ వల్ల సంక్లిష్టమైన శస్త్రచికిత్స కూడా సులువుగా జరిగిపోతుంది. రోబో.. సర్జరీ చేయాల్సిన ప్రాంతాన్ని త్రీడీలో చూపిస్తూ, వైద్యుడికి సాయపడుతుంది.
- రోబోటిక్ పరికరాలు చాలా ఒడుపుగా, ఎటైనా తిరగగలిగేలా ఉంటాయి. వీటితో రోగి శరీరంలోని ఏ భాగానికైనా తేలికగా చేరుకోవచ్చు.
- నామమాత్రపు కోతలతోనే సర్జరీ విజయవంతంగా పూర్తవుతుంది. దీనివల్ల పెద్దగా నొప్పి, గాయం, మచ్చ లేకుండానే రుగ్మత నుంచి కోలుకుంటారు.
- ఒంటికి కోత అంటేనే రక్తస్రావం. మరీ ముఖ్యంగా ఫైబ్రాయిడ్స్ లాంటి గడ్డలు తొలగించేటప్పుడు సమస్య మరీ ఎక్కువ. కానీ రోబోటిక్
సర్జరీలో ఈ అవరోధం ఉండదు. - రోబోటిక్ సర్జరీ అతితక్కువ సమయంలో పూర్తవుతుంది. కోలుకోవడానికి ఎక్కువ రోజులు పట్టదు. కాబట్టి, రోజుల తరబడి ఆసుపత్రిలో
గడపాల్సిన అవసరం ఉండదు.
..అన్నిటికీ మించి మహిళల్లో సంతానోత్పత్తికి సంబంధించిన భాగాలు చాలా సూక్ష్మంగా, సున్నితంగా ఉంటాయి. వీటికి శస్త్రచికిత్స చేసేటప్పుడు చుట్టుపక్కల అవయవాలు దెబ్బతినే ఆస్కారం ఎక్కువ. రోబోటిక్ సర్జరీతో ఈ ఇబ్బంది తప్పుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

