దేశంలో వంటగ్యాస్ ధరలు మండుతుండటంపై మాతృమూర్తులు భగ్గుమన్నారు. వంటగ్యాస్పై ఇస్తున్న సబ్సిడీని క్రమంగా ఎత్తేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) కింద కొ�
Minister Talasani Srinivas yadav | మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చేపల మార్కెటింగ్, చేపల వంటకాల తయారీపై నిర్వహించే శిక్షణను మహిళా మత్స్యకారులు
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెల రోజుల పాటు ఆపరేషన్ స్మైల్ ప్రత్యేక డ్రైవ్ ఉంటుందని సైబరాబాద్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ కవిత తెలిపారు.
బీజేపీకి తమిళనటి గాయత్రి రఘురామ్ రాజీనామా చేశారు. తమిళనాడు బీజేపీలో మహిళలకు భద్రత లేదని ఆరోపించారు. నిజమైన కార్యకర్తలను తమిళనాడు పార్టీ విభాగంలో పట్టించుకొనేవారే లేరని ఆమె మండిపడ్డారు
ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎంతో గుండె ధైర్యంతో తెగువ చూపి ఎల్ సాల్వడార్ దేశాధ్యక్ష పదవికి పోటీ చేసిన ధీర వనిత ప్రుడెన్సియా అయాల (1885-1936). కానీ ఆమె నామినేషన్ను ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టేసింది.
మహిళానామ సంవత్సరం 2022. ఆమె ఎక్కని పీఠాల్లేవు. ఆమెకు దక్కని పురస్కారాల్లేవు. ఆమె దాటని మైలురాళ్లూ లేవు. పంచాయతీ ఆఫీసు నుంచి ఐక్యరాజ్య సమితి వరకూ.. అన్నీ ఆమె చుట్టూ ప్రదక్షిణలు చేశాయి. స్ఫూర్తిమంతుల జాబితాలైన�
జిందగీ.. తెలంగాణ ఆడబిడ్డల.. ఆత్మీయ నేస్తం. పుట్టింటి చుట్టం. ప్రతీ కథనం ఆమె హృదయావిష్కరణే. కష్టాల చీకట్లో.. హరికేన్ లాంతరు. చిక్కుల చినుకుల్లో.. చటుక్కున విచ్చుకునే ఛత్రి. ఒంటరి యాత్రలో.. వెన్నంటే సహచరి. కాబట్
మహిళా చైతన్యంతోనే మార్పు సాధ్యమని మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ అన్నారు. బుధవారం మండల కేం ద్రంలోని గడి (వారసంత)లో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సావిత్రీబాయి ఫూలే జయంతి ఉత్సావా�
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకొని, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారమందించే ఆరోగ్యవారధులు ఆశ కార్యకర్తలు. గర్భిణులకు మందులు అందించడం, ప్రభుత్వ వైద్యశాలల్లో డెలివరీలు అయ్యేలా చూడడం