ఎమ్మార్పీ కాల్వ ద్వారా నల్లగొండ నియోజకవర్గ రైతాంగానికి ఏడాది కాలంగా సాగు నీరు అందడం లేదని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆవేదన చెందారు. వానకాలం సీజన్‌కు నారుమడులు పోసుకున్నా ఇప్పటికీ సాగు నీరు అం�
ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతాన్ని కరువు తరచుగా పలకరిస్తుంది. గత ముప్పయ్యేండ్లలో ప్రతి ఐదేండ్లకోసారి కరువు పలకరించడమే అక్కడి దుస్థితిని కండ్లకు కడుతుంది.
‘చిన్నచిన్న కారణాలు చెప్పి రైతులకు సాగునీరు, జనగామ పట్టణ ప్రజలకు తాగునీళ్లు ఇవ్వకుండా చీటకోడూరు రిజర్వాయర్‌ను ఎండబెడుతరా? మొన్నటి దాకా మేం (కేసీఆర్ ప్రభుత్వం) నీళ్లు ఇచ్చాం కదా? ఎవరైనా నీళ్లు ఇవ్వద్దని
జోగుళాంబ గద్వాల జిల్లా తుమ్మిళ్ల లిఫ్ట్ వద్ద అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై అధికార కాంగ్రెస్ పార్టీ జులుం ప్రదర్శించింది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ప్రొటోకాల్ పద్ధతినే అపహా
Health tips : శరీరం డీ హైడ్రేషన్ కాకుండా తరచూ మంచి నీళ్లు తాగడం చాలా అవసరం. దాంతో కిడ్నీలు సహా శరీరంలోని సున్నితమైన అవయవాలన్నీ తాజాగా ఉంటాయి. కానీ ఆరోగ్యానికి మంచిది కదా అని అదేపనిగా మంచి నీళ్లు తాగితే అసలుకే మో�
‘ఏండ్ల సంది గ చెర్వునే నమ్ముకున్నం. ఆ నీళ్లతోనే పంటలు పండించుకుంటున్నం. గిప్పుడు యాడికెళ్లి మోపయిండ్రో ఏమో. మా నోట్ల మన్నుకొట్టి పెద్ద చెర్వు నీళ్లను కామారెడ్డికి తీసుకుపోతామంటుండ్రు’ అని రైతులు ఆగ్రహ�
వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలమట్టం తగ్గింది. రైతుల బోర్లలో అనుకూలంగా నీళ్లు రాక మడులు తడవక నాట్లు వేయడం ఈ సంవత్సరం రైతులకు గగనంగా మారింది. నాట్లు వేసేందుకు అనుకూలమైన కార్తెలు గడుస్తుండగా నేటికీ
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చంద్రపల్లి పంచాయతీ పరిధిలోని పీకలగుండం గ్రామానికి మిషన్ భగీరథ నీరు రాక మహిళలు అవస్థలు పడుతున్నారని, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఎర్రవాగును దాటి, చెలిమెల నీరు తె
సకల జీవజాలానికి నీరే ఆధారం. సౌర కుటుంబంలో నీళ్లు ఉన్నట్టు గుర్తించిన ఏకైక గ్రహం భూమి మాత్రమే. అయితే, భూమి మీద నీరు ఏర్పడటానికి గల కారణమేంటన్న అంశంపై ఏండ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
మూత్రాన్ని ఐదు నిమిషాల్లో ఫిల్టర్ చేసి నీటిగా మార్చేసే స్పేస్సూట్లను పరిశోధకులు తయారుచేశారు. వెయిల్ కార్నెల్ మెడిసిన్‌కు చెందిన సోఫియా ఎత్లిన్ ఈ స్పేస్‌సూట్‌ను తయారుచేశారు.
రాజకీయ పరిణామాలు, పాలకులు తీసుకొనే విధానపరమైన నిర్ణయాలు, అప్పులు, చెల్లిస్తున్న వడ్డీలు.. ఇవన్నీ ఓ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయని ఇప్పటివరకూ తెలుసు.
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు 3, 4 ఫేజ్‌లకు విద్యుత్ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్, కంది సబ్స్టేషన్లలో టీజీ ట్రాన్స్‌కో అధికారులు మరమ్మతు పనులు చేపడుతున్నారు.
రాష్ట్రంలో అంతరించిపోతున్న అడవుల విస్తీర్ణం పెంచడంతోపాటు గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచేందుకు, వాతావరణ కాలుష్యం నివారణే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నిల్వ ఉన్న జలాల్లో తెలంగాణ కోటా సంబంధించిన 7.5టీఎంసీలు ఉన్నాయని, వాటిని ప్రస్తుత నీటిసంవత్సరానికి క్యారీ ఓవర్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది.