వేసవి రాకముందే సీఎం ఇలాకాలో తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం టేకల్కోడ్ వాసులు రెండు నెలలుగా నీటికోసం అష్టకష్టాలు పడుతున్నారు. గత పక్షం రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా �
ఎస్సీ రిజర్వేషన్ అసెంబ్లీ నియోజకవర్గం వికారాబాద్లో ఓ దళిత అధికారికి అవమానం జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నూతన�
వికారాబాద్ జిల్లా పరిగి దాస్యా నాయక్తండాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేదర్ విగ్రహావిషరణ కార్యక్రమానికి మైక్ పర్మిషన్ నిరాకరించడం దారుణమని
జిల్లాలో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. పరిగి నియోజకవర్గం కులకచర్ల మండలంలోని దాస్యానాయక్ తండాలో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తిరుపతిరెడ్డి హవా కొనసాగుతున్నది. ఈనెల 26న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొడంగల్ నియోజకవర్గాన్ని తిరుప�
రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం రోజున ఎంతో ఆర్భాటంగా ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డుల వంటి పథకాలను ప్రారంభించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న గ్రామ, వార్డు సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యా యి. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిం ది. రైతు భరోసా, ఆత్మీయ భరోసా
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా సిటీ ఏర్పాటు నిమిత్తం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లినప్పుడు భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపడితే పోలీసులు ఏకంగా మూడు ఎఫ్ఐఆర్లను నమో దు చేయడాన్ని �
నేటి నుంచి 24 వరకు గ్రామ సభలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. అదనపు కలెక్టర్లు సుధీర్, లింగ్యానాయక్లతో కలిసి సో�
రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ద్వారా అర్హులకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను ఆదివారం వి
వికారాబాద్ జిల్లా పూడూరు మండ లం కంకల్ గ్రామంలో నిర్లక్ష్యానికి గురవుతున్న వెయ్యేళ్ల నాటి జైన శిల్పాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని, కంకల్ను వారసత్వ గ్రామంగా ప్రకటించాలని పురావస్తు పరిశోధక
కొన్ని రోజులుగా వికారాబాద్ జిల్లాలో చలి తీవ్రత బాగా పెరిగింది. దీంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. జిల్లాలో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. కోట్పల్లి మండలంలో 8 డిగ్రీలకు పడిపోయింది. ఉష్ణోగ్రతలు సాధ�
నిరుద్యోగుల పాలిట ‘టెట్' పరీక్ష ఓ అగ్నిపరీక్షలా మారింది. ఇందుకు ప్రధాన కారణం పరీక్షా కేంద్రాలను సుదూర ప్రాంతాల్లో కేటాయించడం. వికారాబాద్ జిల్లా వాసులకు ప్రభుత్వం హన్మకొండలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పా
అత్యాశకు పోతే.. ఉన్నది పోయినట్లయింది వికారాబాద్ జిల్లాలోని కొంతమంది పరిస్థితి. యాప్లో కొంత పెట్టుబడి పెడితే నిత్యం కాసుల వర్షం కురుస్తుందని నిర్వాహకులు ప్రజలను నమ్మించారు.
దవాఖానలకు వచ్చే గర్భిణులకు వీలైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా యి. అయితే అవి ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితమవుతున్నాయి. ప్రైవేట్ దవాఖానలు పట్టించుకోవడంలేదు.