Rayapole | రెండు బైకులు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు..!
రాయపోల్, మార్చి 04 : రాయపోల్ మండలంలో రెండు బైకులు ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
రాయపోల్, మార్చి 04 : రాయపోల్ మండలంలో రెండు బైకులు ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కొత్తపల్లి బస్టాండ్ వద్ద సమీపంలో బుధవారం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదం ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
మిరిదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన గంగోల్ల కుంటయ్య (55), మహమ్మద్ ఖాజా (40) బైక్ పైన గజ్వేల్‌కు వెళ్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. కొత్తపల్లి గ్రామానికి చెందిన సీహెచ్ శ్రీకాంత్ రాయపోలికి వస్తుండగా.. ఇరువురి బైకులు ఢీకొన్నాయి. యాక్సిడెంట్ జరగ్గానే స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. దౌల్తాబాద్ 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నిషన్ భాను ప్రకాష్, పైలట్ డి నర్సింహులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి.. గజ్వేల్‌లోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తరలించారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
అప్పీలులో దాఖలుకు 250 రోజులా?.. రాష్ట్ర సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు.. విద్యాశాఖకు 25 వేలు జరిమానా
తుకుగూడలో కొత్త తెలుగు శాసనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

