కాంగ్రెస్ పార్టీ కోసం 20 ఏళ్లుగా గడప గడప తిరిగి పార్టీ బలోపేతానికి కష్టపడితే గడిచిన మున్సిపల్ ఎన్నికలలో గుర్తింపుని ఇవ్వకపోగా కనీసం కౌన్సిలర్ టికెట్ కూడా ఇవ్వలేదని పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కాంగ�
1918 జూన్ 24న సత్తెమ్మ, మృత్యుంజయ శర్మ దంపతులకు జన్మించిన సాంబశివశర్మ సాంబకవిగా సుప్రసిద్ధుడు. 1935-1952 మధ్యకాలంలో వేములవాడ నాటక ప్రదర్శనల ద్వారా స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని రగిలించారు.
ప్రజలకు పరిపాలనపరమైన మండల స్థాయి అధికారి అయి ఉండి ఏదైనా సమస్య ఉండి ఫోన్ చేస్తే ఫోన్ ఆయన ఎత్తరు. సరే పని మీద కార్యాలయం కు వస్తే ఫోన్ తో లోపటికి రానివ్వరు. ఇది సామాన్య ప్రజలకు కాదు ఏకంగా సర్పంచ్ నాయకులకే చుక్
ఏర్పడిన పరిచయం చనువుగా మారడంతో అదే అతనుగా భావించి బ్లాక్ డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తుండగా యువకుడిని నమ్మించి హత్య చేసిన సంఘటన వేములవాడ పట్టణంలో చోటుచేసుకుంది. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో వేముల�
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో శుక్రవారం అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. రాజన్న క్షేత్రంలో జరిగిన కళ్యాణం వేడుకలో అర్ధనారీశ్వరులు (హిజ్రాలు) శివుడిని వివాహం చేసుకున�
ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా సంయుక్త దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలలో జరుగుతున్న యుద్ధ వాతావరణం పై అక్కడ ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వెళ్లిన వారి క్షేమ సమాచారాలపై వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనలకు లోనవుతున్నారు.
Lunar Eclipse | వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, మార్చి3: నేడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలను మూసివేశారు. వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, కీసర సహా అన్ని ప్రధాన ఆలయ�
Vemulawada | చంద్రగ్రహణం సందర్భంగా వేములవాడలోని రాజన్న భీమన్న ఆలయాలతో పాటు అనుబంధ ఆలయాలను ప్రాతకాల పూజ అనంతరం అర్చకులతో కలిసి ఆలయ అధికారులు ఆలయాలను మూసివేశారు.
మున్సిపల్ పాలకవర్గంలో చైర్మన్ పదవి పంపకాలు జరిగినట్లుగా వస్తున్న ఆరోపణలపై స్పష్టతను ఇవ్వాలని మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు. చెల్మెడ నివాసంలో ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు.
దివంగత మాజీ శాసనసభాపతి శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలను వేములవాడలో సోమవారం ఘనంగా నిర్వహించారు. భీమ్ రాజ్ కనకరాజు ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న ఆలయం ముందు యాచకులకు పండ్లు పంపిణీ చేశారు.
వాహనదారుల సురక్షితమైన ప్రయాణం వారి కుటుంబాలకు ధీమాగా ఉంటుందని జిల్లా ఎస్పి మహేశ్ బిగితే అన్నారు. వేములవాడలో రోడ్డు భద్రత , ప్రమాదాల నియంత్రణలో భాగంగా వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శనివార�
వేములవాడలో ప్రపంచ టైలర్స్ దినోత్సవం వేడుకలను టైలర్ షాప్ యజమానులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లేడీస్ టైలర్ అధ్యక్షుడు సింగర్ శ్రీను మాట్లాడుతూ టైలర్స్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలి�