Vemulawada | మంగళపల్లిని వేములవాడలో కలపాలని ఫ్లెక్సీ తో వార్డు సభ్యుడి నిరసన
తమ గ్రామాన్ని అన్ని విధాలుగా మాకు అనుకూలంగా ఉన్న వేములవాడ మండలంలో కలపాలని కోనరావుపేట మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు ఉప్పుల జీవరత్నం డిమాండ్ చేశారు.
Vemulawada | వేములవాడ, జూన్ 4 : తమ గ్రామాన్ని అన్ని విధాలుగా మాకు అనుకూలంగా ఉన్న వేములవాడ మండలంలో కలపాలని కోనరావుపేట మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు ఉప్పుల జీవరత్నం డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ నుండి తెలంగాణ చౌక్ వరకు ఫ్లెక్సీ తో రహదారిపై నడిచి మీడియాతో మాట్లాడారు. కోనరావుపేట మండలంలో గల మంగళపల్లి గ్రామం మండల కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు.
గ్రామ ప్రజల కనీస అవసరాలతో పాటు ఇతర అధికార యంత్రాంగాన్ని కూడా కలిసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. అయితే వేములవాడకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నందున వేములవాడ మండలంలో తమ గ్రామాన్ని కలిపితే మాకు సౌకర్యంగా ఉంటుందని గ్రామస్తుల సూచన మేరకే తాను వేములవాడలో తమ ఆవేదనను వెల్లడించామని తెలిపారు. కోనరావుపేట మండల కేంద్రం వరకు పాదయాత్రగా వెళ్లి అధికారులకు వినతి పత్రం అందజేసి తమ గ్రామాన్ని వేములవాడలో కలపాలని కోరుతామని తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇక ఏఐ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

