Vemulawada | వేములవాడలో పారిశుద్ధ్య పనుల ఆకస్మిక తనిఖీ
వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని పారిశుద్ధ్య పనులను శుక్రవారం మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కమిషనర్ లోకేష్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. మురికి కాల్వలలో పేరుకు పోయిన చెత్తాచెదారం, రహదారులపై వేస్తున్న చెత్త డంపులు, కాలనీలో పరిశుభ్రతపై వారు తనిఖీ చేసి మాట్లాడారు.
Vemulawada | వేములవాడ, జూన్ 12 : వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని పారిశుద్ధ్య పనులను శుక్రవారం మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కమిషనర్ లోకేష్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. మురికి కాల్వలలో పేరుకు పోయిన చెత్తాచెదారం, రహదారులపై వేస్తున్న చెత్త డంపులు, కాలనీలో పరిశుభ్రతపై వారు తనిఖీ చేసి మాట్లాడారు. వర్షాకాలం సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
అక్రమంగా రహదారులపై చెత్త డంపులు వేసిన వారిని గుర్తించి జరిమానా విధించాలన్నారు. మురికి కాలువలలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి వరదనీటితో కాలనీవాసులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక్కడ సానిటరీ ఇన్స్పెక్టర్ సుకుమార్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

