‘పర్యావరణ పరిరక్షణకై విధిగా మొక్కలు నాటాలి’
వర్షాలు కురుస్తుండడంతో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకై విధిగా మొక్కలు నాటి సంరక్షణ చేయాలని, దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, అప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఎంజీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా.హరీష్ కుమార్...
– ఎంజీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా.హరీష్ కుమార్, ఎన్సీసీ సుబేదార్ మేజర్ మాదవరావు
రామగిరి, ఆగస్టు 03 : వర్షాలు కురుస్తుండడంతో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకై విధిగా మొక్కలు నాటి సంరక్షణ చేయాలని, దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని, అప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఎంజీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా.హరీష్ కుమార్, ఎన్సీసీ 31 బెటాలియన్ సుబేదార్ మేజర్ మాదవరావు అన్నారు. వర్సిటీ ఇంజినీరింగ్ విభాగం ఎన్సీసీ ఆధ్వర్యంలో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. అంతకుముందు యూనివర్సిటీలో విద్యార్థులు పర్యావరణ అవగాహన ర్యాలీ నిర్వహించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ సైతం దేశభక్తిలో అంతర్భాగమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ ఎన్సీసీ అధికారి డా.మచ్చేందర్, అధ్యాపకులు డా.విజయ్‌కుమార్, ఎన్సీసీ క్యాడెట్స్, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

