Urea Shortage | రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలు వర్ణనాతీతమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఏ రైతుని కదిలించినా ఎరువుల కోసం కన్నీటివ్యథ.. తెల్లవారు జామునుంచే ఎరువుల కేంద్రాల దగ్గర కిలోమీటర్ క�
Urea Shortage | పుట్టెడు ఆశలతో నాట్లు వేసుకున్న రైతులు.. యూరియా చల్లడం అనేది పంట సంరక్షణలో సర్వసాధారణమైన ఓ పనిగా సాగిపోతుంది. కానీ ఇప్పుడు యూరియా దక్కించుకోవడం చాలా పెద్ద శ్రమైపోయింది. నిత్యం పొలంబాట పట్టాల్సిన ర�
రాష్ట్రంలో తీవ్రమైన ఎరువుల కొరత నెలకొందని, రైతులకు సరిపడా యూరియాను సప్లై చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ధర్న
పుట్టెడు ఆశలతో నాట్లు వేసుకున్న రైతులు.. యూరియా చల్లడం అనేది పంట సంరక్షణలో సర్వసాధారణమైన ఓ పనిగా సాగిపోతుంది. కానీ ఇప్పుడు యూరియా దక్కించుకోవడం చాలా పెద్ద శ్రమైపోయింది.
‘తెలంగాణలో యూరియా కొరత ఉన్నదని కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంకగాంధీతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తరు.. కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రికి వినతిపత్రాలు ఇస్తరు.. రాష్ట్రంలోని మంత్రులు మాత్రం కొరత లేదంటూ బుకాయి�
జిల్లా రైతాంగాన్ని యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. గత వారం, పది రోజులుగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురువడంతో యూరియా కోసం రైతులు ఎగబడుతున్నారు. అయితే వరినాట్లు వేస్తుండడంతోపాటు మొక్కజొన్న, పత్తికి రెండ�
రాష్ట్ర ప్రభుత్వం యూరి యా విషయంలో కృత్రిమ కొరతను ప్రోత్సహించడం సరికాదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ
తెలంగాణ రైతులపై సీఎం రేవంత్‌కు సోయిలేదని మాజీ మంత్రి సత్యవతి రాథో డ్ విమర్శించారు. శుక్రవారం మహబూబాబాద్ సొసైటీలో ఐదు రోజుల క్రితం టో కెన్లు ఇచ్చినా యూరియా ఇవ్వడంలేదని మానుకోట-తొర్రూరు ప్రధాన రహదారిప�
కొందరు రాజకీయ స్వార్థపరులు యూరియా కోసం చెప్పుల లైన్లను పెట్టించి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. యూరియా కేటాయింపు బాధ్యత �
రాష్ట్రంలో యూరియా కొరత వాస్తవమేనని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో ‘పనుల జాతర’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన సొసైటీ వద్ద యూరియ
రాష్ట్రంలో యూరియా కోసం క్యూలైన్లలో నిల్చున్నవారెవరూ రైతులు కాదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజంగా యూరియా అవసరమున్న వాళ్లంతా తీసుకుని వెళ్తున్నారని చెప్పారు.