కాంగ్రెస్ వస్తే యూరియా, కరెంటు ఉండద ని మాజీ సీఎం కేసీఆర్ చెప్పాడని, ఆయన చెప్పిందే నిజమైందని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. కురవి మం డల కేంద్రంలోని సొసైటీ ఎదుట రహదారిపై యూరియా ఇప్�
గత కేసీఆర్ పదేళ్ల పాలనలో ఏనాడూ యూరియా కొరత లేదని మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. గార్ల మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం ఎదుట ఆమె రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి యూరియా కొరతపై సోమవారం ధర్నా �
నెలరోజులుగా రైతులు యూరియా కోసం అరిగోసపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఇలా అయితే రైతుల తిరుగుబాటు ఖాయమని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు.
పదేండ్లలో రాని యూరియా కొరత ఇప్పుడెందుకు వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం ఆయన మోమిన్‌పేట మండల కేం ద్రంలోని పీఏసీఎస్ కార్యాల�
రైతులకు యూరియా కొరత తీవ్రంగా ఉన్నందున వానా కాలం పంటకు సరిపడా యూరియా వ్యవసాయ సహకార సొసైటీల ఎలాంటి ఆంక్షలు లేకుండా అందుబాటులో వుంచాలని రాయికల్ మండల, పట్టణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని శివాని వి�
రైతులకు యూరియా ఎంత అవసరమవుతుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వరి నాట్లు వేసుకునే సమయంలో అన్నదాతలు సొసైటీల ముందు యూరియా బస్తాల కోసం రోజంతా బారులుతీరుతున్నా
రైతన్నకు యూరియా కష్టాలు తప్పడం లేదు. నర్సంపేట మండలంలోని కమ్మపల్లి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాముకు ఆదివారం తెల్లవారుజామునే యూరియా కోసం తరలివచ్చారు. ఉదయం 7.30 గంటల తర్వాత వ్యవసాయ, సొసైటీ అధికారుల�
ప్రభుత్వం సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఆదివారం యూరియా కోసం సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ వద్ద కర్షకులు సిద్దిపేట -కామ�
ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా విస్తారంగా వానలు పడినా జనగామ ప్రాంతంలో మాత్రం అంతంతే కురిశాయి. వ్యవసాయ సీజన్ మొదలై రెండు నెలలు దాటినా అన్ని పంటల సాగు 50 శాతం లోపే ఉంది. జిల్లాలో 3,25,104 ఎకరాల సాధారణ విస్తీరానికి జ�
యూరియా కోసం అన్నదాతలు నరకయాతన పడుతున్నారు. వ్యవసాయాన్ని వదిలి కంటిమీద కనుకు లేకుండా గడుపుతున్నారు. అదను దాటితే పంట అక్కరకు రాదని ఎరువు కోసం ఆరాటపడుతున్నారు. సద్దులు కట్టుకొని కుటుంబాలతో సహా వెళ్లి సొసై�
రైతన్నలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. నిత్యం పీఏసీసీఎస్ చుట్టూ తిరుగుతు న్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపించా రు. కానీ యూరియా సరిపడా ఉంద ని పాలకులు చెబుతున్నా వాస్తవ పరిస్థ
ఈయాల యూరియా కోసం రాష్ట్రం అల్లాడుతున్నదని, యూరియా ఫ్రీగా సప్లయి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఎరువుల కోసం క్యూలో న�