ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతోనే గిరిజన తండాకు మహర్దశ పట్టిందని, గిరిజన తండాలను జీపీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ అని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని పెద్దాయపల్లి జాతీయ రహదారిపై నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుక లో ఎమ్మెల్యే బుధవారం పాల్గొని ప్రత్యేక పూ�
పూర్వ కొత్తగూడెం మండలంలో విసిరేసినట్లుండే గ్రామాలవి. కరెంటు పోవడమే తప్ప రావడం అంత సులభం కాదన్నట్లుగా ఉండే ఊళ్లవి. ఆ గూడేల్లోని రైతుల్లో చాలా వరకూ పోడు భూముల సాగుదారులే.
ఏజెన్సీలో సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేస్తున్న చిరుధాన్యాలకు మంచి గిరాకీ ఉంది. గిరిజనులు కొండలు, గుట్టలను చదును చేసి వాటిలో జొన్నలు, సజ్జలు, సామలు, రాగి, కందులు, బొబ్బర్లు, మినుము, పెసర, గో ధుమ, శనగ వంటి పంటలను �
సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో జఠిలంగా మారిన పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తున్నది. ఈ నెలాఖరులోగా పోడు భూముల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన �
గిరిజన యూనివర్సిటీపై తెలంగాణ నుంచి తమకు ప్రతిపాదన రాలేదని పార్లమెంట్‌ను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిన కేంద్ర మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాం�