కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు వ్యక్తిగత కార్యదర్శి అని.. తిరుపతిలో సుప్రభాత దర్శనం చేయిస్తానంటూ ఓ డాక్టర్‌కు సైబర్‌నేరగాళ్లు రూ. 1.57 లక్షలు బురిడీ కొట్టించారు.
తిరుపతి (Tirupati ) గోవిందరాజస్వామి ఆలయం వద్ద పెను ప్రమాదం తప్పింది. ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గుడి ముందుభాగంలో ఉన్న ఓ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గురువారం ఉదయం విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే సాంకేతిక సమస్యను పైలట్లు గుర్తించారు.
ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వెంటనే ఆ విమానం వెనక్కి మళ్లింది. స్పైస్‌జెట్‌కు (Spicejet) చెందిన విమానం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నది.
తిరుపతి నుంచి సికింద్రాబాద్ వస్తున్న సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్ (Seven Hills Express) రైలుకు ప్రమాదం తప్పింది. సోమవారం రాత్రి సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్ 1279 తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు బయల్దేరింది.
Bomb Threat | దేశంలో వరుస బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. తాజాగా తిరుపతి జిల్లా శ్రీహరికోట (Sriharikota)లో ఉన్న భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్కు బాంబు బెదిరింపులు వచ్చాయి.
Elephant attack | ఏపీలోని తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని ఎర్రావారిపాలెం మండలంలో బోయపల్లి వద్ద అటవీశాఖ సిబ్బంది పై ఏనుగులు దాడి చేశాయి.
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు వీక్లీ స్పెషల్ రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 44 ప్రత్యే�
Tirumala Tirupathi | ఆదివారం వీకెండ్ కావడంతో కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు పలువురు సినీ, క్రీడ ప్రముఖులు తరలివచ్చారు.