Prabhu Deva | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ (Choreographer), దర్శకుడు ప్రభుదేవా (Prabhu Deva) దర్శించుకున్నారు.
Garimella Balakrishna | సంగీత స్వరకర్త, శాస్త్రీయ సంగీత గాయకులు, టీటీడీ ఆస్థాన విద్వాంసుడు కళారత్న గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) కన్నుమూశారు. తిరుపతిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
Brahmotsavam | తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి (Kapileswara Swamy Temple) వారి బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు.
మంచువారి ఇంట వివాదం కొనసాగుతూనే ఉంది. హీరో మంచు మనోజ్‌ను (Manchu Manoj) పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది. తిరుపతిలోని ఇంట్లో ఉన్న మనోజ్‌ను అదుపులోకి తీసుకుని భాకరాపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కుటుంబ
తిరుమల శ్రీవారి మేనెల దర్శనానికి సంబంధించిన టికెట్లు విడుదల చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిద్ధమైంది. మంగళవారం ఉదయం 10 గంటలకు లక్కీడిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవతోపాటు ఈనెల 24వరకు జరిగే
Devendra Fadnavis | మహారాష్ట్ర ముఖ్యమంత్రి (Maharastra CM), బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) తిరుమలకు వెళ్లారు. తన అనుచరులతో కలిసి తిరుమలకు వెళ్లిన ఫడ్నవీస్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
Tirumala | తిరుమల, తిరుపతి పరిధిలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. విజిలెన్స్ సిబ్బంది గస్తీని ముమ్మరం చేశారు.
Koil Alwar Thirumanjanam | శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 13న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వివరించారు.
Bomb Threat | తిరుపతిలో బాంబు బెదిరింపు వార్త కలకలం సృష్టించింది. ఎస్వీ అగ్రికల్చర్ యూనివర్సిటీని ఐఈడీతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగారు. ఈ మేరకు గురువారం ఉదయం కళాశాలకు మెయిల్ అ�
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి తిరుపతి వెళ్లాల్సిన అలెన్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం (91877) బుధవారం ఉదయం 5.30 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే.. చివరి నిమిషంలో ఎయిర్‌లైన్స్ అధికారులు విమానంలో సాంకేతికలోప�