Tirumala | తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరా కలకలం సృష్టించింది. దాదాపు 10 నిమిషాల పాటు ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టడం గమనించిన భక్తులు విజిలెన్స్ అధికారులు సమాచ�
TTD | టీటీడీ నిర్లక్ష్యం కారణంగా తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఆవులు మృతిచెందాయని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో శ్యామలరావు తీవ్రంగా ఖండించారు.
Gold Crowns | ఒంటిమిట్టలోని (Ontimitta) శ్రీ కోదండ రామాలయానికి సుమారు రూ.6.60 కోట్ల విలువైన మూడు వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాలను ( Gold crowns) , పెన్నా సిమెంట్స్ అధినేత శ్రీ ప్రతాప్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో శుక్రవారం విరాళంగా
Brahmotsavams | తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు భాగంగా ఐదో రోజు సోమవారం శ్రీరామచంద్రుడు మోహినీ అవతారంలో పల్లకీలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చాడు.
Prabhu Deva | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ (Choreographer), దర్శకుడు ప్రభుదేవా (Prabhu Deva) దర్శించుకున్నారు.
Garimella Balakrishna | సంగీత స్వరకర్త, శాస్త్రీయ సంగీత గాయకులు, టీటీడీ ఆస్థాన విద్వాంసుడు కళారత్న గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) కన్నుమూశారు. తిరుపతిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లలో వేచియున్నారు.
Brahmotsavam | తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి (Kapileswara Swamy Temple) వారి బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు.