హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. లహరి ఏసీ బస్సుల్లో 10శాతం టికెట్ రేట్లను తగ్గిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది.