Sharwanand | తిరుమల పుణ్యక్షేత్రంలో టాలీవుడ్ సినీ నటులు శర్వానంద్, సాక్షి వైద్య సందడి చేశారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో వీరిద్దరూ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
Goda Kalyanam | తిరుపతిలో గోదా కల్యాణం కన్నుల పండువగా జరిగింది. టీటీడీ పరిపాలన భవన ప్రాంగణంలో గల మైదానంలో గురువారం రాత్రి నిర్వహించిన ఈ వేడుకను వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు.
గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను మెరుగుపరచడానికి ప్రత్యేక బడ్జెట్ ప్రభుత్వం కేటాయించి క్రీడాకారుల ప్రతిభను గుర్తించి జాతీయస్థాయిలో ఆడే విధంగా కృషి చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జీ తిరుపతి ప్
Venugumatla Teacher : నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా భాగస్వామ్యంతో అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ (ఏఎస్టీసీ) అనే సంస్థ ‘ఈనాడు’తో కలిసి నిర్వహించిన జాతీయ సదస్సులో గొల్లపల్లి మండలంలోని వెనుగుమట�
TTD | తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత చర్యల్లో భాగంగా జిల్లా పోలీసు యంత్రాంగానికి 20 బ్రెత్ అనలైజర్లు అందించినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం చైర్మన్ బీఆర్నాయుడు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
Tirupati | తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్టు చేశారు. లైంగిక దాడికి పాల్పడ్డ డాక్టర్ లక్ష్మణ్ కుమార్తో పాటు అతనికి సహకరించిన ఎ.శ�
Shriya Saran | కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది టాలీవుడ్ సినీ నటి శ్రియ శరణ్ (Shriya Saran). బుధవారం ఉదయం తన కుమార్తెతో కలిసి వేకువజామున జరిగే అత్యంత పవిత్రమైన సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు.
Tirupati | తిరుపతిలో దారుణం జరిగింది. పాలిటెక్నిక్ విద్యార్థినితో పరిచయం పెంచుకున్న ర్యాపిడో డ్రైవర్.. ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు కూడా దిగాడు.