Mauritius President | తిరుమలను దర్శించుకున్న మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోగుల్
Mauritius President | మారిషస్ దేశ అధ్యక్షుడు ( Mauritius President) ధరమ్ బీర్ గోగుల్ తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
తిరుపతి : మారిషస్ దేశ అధ్యక్షుడు ( Mauritius President) ధరమ్ బీర్ గోగుల్ తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మహాద్వారం వద్ద స్వాగతం పలికారు.
నిన్న రాత్రిఈ సందర్భంగా శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయానికి చేరుకున్న మారిషస్ అధ్యక్షుడికి టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం పూర్తయ్యాక ధరమ్ బీర్ గోగుల్కు జేఈవో తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సీవీఎస్వో కె.వి.మురళీకృష్ణ, అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకు క్యూలైన్లో భక్తులు
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్నస్వామివారిని 82,022 మంది భక్తులు దర్శించుకోగా 20,230 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయి బుధవారం శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు.
టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 3.48 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

