హోలీ ఈవెంట్లంటూ సైబర్ మోసాలు : సీఎస్బీ
హోలీ పండుగ షాపింగ్, ఈవెంట్ బుకింగ్‌లు, బహుమతుల పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయెల్ చెప్పారు.
హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : హోలీ పండుగ షాపింగ్, ఈవెంట్ బుకింగ్‌లు, బహుమతుల పేరుతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయెల్ చెప్పారు. వాట్సాప్, ఎస్ఎమ్ఎస్, సోషల్ మీడియా ద్వారా ఆఫర్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఆఫర్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఫ్యాబ్రిక్ బ్లాక్ ప్రింటింగ్‌కు అంతర్జాతీయ డిమాండ్
హైదరాబాద్, మార్చి2 (నమస్తే తెలంగాణ): ఫ్యాబ్రిక్ బ్లాక్ ప్రింటింగ్ కళకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నదని గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. గిరిజన సాంసృతిక పరిశోధన-శిక్షణ సంస్థ (టీసీఆర్ఐ) ఆధ్వర్యంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న గిరిజన ఫ్యాబ్రిక్ బ్లాక్ ప్రింటింగ్ శిక్షణ కార్యక్రమం సోమవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో సర్వేశ్వర్‌రెడ్డి, టీసీఆర్ఐ సంచాలకురాలు డాక్టర్ సముజ్వల, డాక్టర్ సునీతాప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ జేడీలు పోచం, సంధ్యారాణి, సూపరింటెండింగ్ ఇంజినీర్ హేమలత, గిరిజన మ్యూజియం క్యురెటర్ డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ, పీఈటీసీ కో ఆర్డినేటర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

