Tirupati | తిరుపతిలో విద్యార్థి నాయకుల కిడ్నాప్ కలకలం.. మోహన్‌బాబు, మంచు విష్ణుపై కేసు నమోదు
Tirupati | తిరుపతిలో విద్యార్థి నేతల కిడ్నాప్ కలకలం రేపింది. చంద్రగిరి పరిధిలోని మోహన్‌బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ, అక్రమాలకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీయూ విద్యార్థి నాయకుడు వినోద్‌లను తిరుచానూరు సమీపంలో కిడ్నాప్ చేశారు
Tirupati | తిరుపతిలో విద్యార్థి నేతల కిడ్నాప్ కలకలం రేపింది. చంద్రగిరి పరిధిలోని మోహన్‌బాబు యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ, అక్రమాలకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపేందుకు వెళ్తున్న ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్వీయూ విద్యార్థి నాయకుడు వినోద్‌లను తిరుచానూరు సమీపంలో కిడ్నాప్ చేశారు. దాదాపు 30 మంది వారిని ఓ వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు.
ఈ విషయం తెలుసుకున్న సీపీఎం నేత కందారపు మురళి.. ఎస్పీ సుబ్బరాయుడికి సమాచారం ఇచ్చారు. దీంతో తిరుచానూర్ సీఐ సునీల్ కుమార్ నేతృత్వంలోని మూడు బృందాలు కిడ్నాపర్లను వెంబడించి గంటన్నరలోనే పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని వాహనాలను సీజ్ చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు మోహన్‌బాబును ఏ -2గా, మంచు విష్ణును ఏ-3గా, యూనివర్సిటీ PRO సతీష్‌ను ఏ-1గా చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

