Tirumala | తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా టీటీడీ ఉద్యానవన విభాగం ఏర్పాటు చేసిన ఫల, పుష్ప అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
JEO Veerabraham | సమసమాజ స్థాపన కోసం పాటు పడిన డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ జీవితాన్ని ప్రతి ఒకరు ఆదర్శంగా తీసుకుని, వారి ఆశయాలను సాధించేందుకు కృషి చేయాలని జేఈవో వీరబ్రహ్మం కోరారు.
Good News | వేసవి సెలవుల కారణంగా తిరుమల (Tirumala) కు భారీ సంఖ్యలో వచ్చే యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ (TTD) పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది.
Tirumala | తిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 9న క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిlg సందర్భంగా మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది.
VIP Break Darsan | తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాల ను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.