Tirumala | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సంక్రాంతి(Sankranthi) పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సెలవు దినం ప్రకటించడంతో గత మూడురోజులుగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
Suprabhata Seva | పవిత్రమైన ధనుర్మాసం ఆదివారం ముగియడంతో సోమవారం ఉదయం తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ ( Suprabatha Seva) నఃప్రారంభమైంది.
Tirumala Devotees Rush | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి (Sankranthi ) పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి శ్రీ వేంకటేశ్వరాస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు కంపార్టుమెంట్ల నుంచి కాకుండా నేరుగా దర్శనానికి పంపిస్తున్నారు.
Tirumala | ధనుర్మాసం ఘడియలు ఈనెల 14న ముగుస్తున్నాయని, జనవరి 15 నుంచి తిరుమల(Tirumala) లో సుప్రభాత సేవ(Suprabatha) లు పునఃప్రారంభం అవుతాయని టీటీడీ అర్చకులు వెల్లడించారు.
Tirumala | తిరుమల (Tirumala) లో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది . వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 20 కంపార్టుమెంట్ల (Compartments) లో వేచియున్నారు.
Janhvi Kapoor | కలియుగదైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని (Sri Venkateswara Swami) ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) దర్శించుకున్నారు.
Tirumala | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది . కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు సర్వదర్శనానికి రెండు కంపార్టుమెంట్లలో వేచియున్నారు.