TTD Income | గతేడాది తిరుమల ( Tirumala ) శ్రీవేంకటేశ్వరస్వామిని 2.54 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా హుండీ (Hundi ) ద్వారా 1,403.74 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి (Dharmareddy) పేర్కొన్నారు.
Tirumala | కొత్త ఏడాది సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు కలియుగదైవం తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని (Tirupati Balaji Temple) దర్శించుకున్నారు.
Tirumala | తిరుపతి ( Tirupati ) లోని కౌంటర్లలో జనవరి రెండవ తేదీన శ్రీవారి సర్వదర్శనం (Sarvadarsan) టోకెన్ల జారీ పున: ప్రారంభం కానుందని టీటీడీ అధికారులు(TTD Officials) వెల్లడించారు.
ISRO Xposat | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) రేపు ఎక్స్‌పోశాట్ శాటిలైట్‌ను నింగిలోకి పంపనున్నది. ఈ మేరకు ఆదివారం ఉదయం 8.10 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించింది. కౌంట్‌డౌన్ 24 గంటల పాటు కొనసాగుతుంది.
Tirumala | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల (Tirumala) లోని వేంకటేశ్వరస్వామిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటే పుణ్యఫలం దక్కుతుందని ప్రారంభించిన ఉత్తర ద్వారా దర్శనం సోమవారంతో ముగియనున్నది.
Tirumala | తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్లాట్ టైం టోకెన్లు (Slat Time Tokens) పొందిన భక్తులకు మాత్రమే దర్శనాన
తిరుమల (Tirumala) మెట్లమార్గంలో చిరుత (Leopard) సంచారం మరోసారి కలకలం రేపింది. నడకదారిలో (Walkway) ఉన్న శ్రీ నరసింహ స్వామివారి ఆలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత, ఎలుగుబంటి కదలికలు రికార్డయ్యాయి.
Tirumala | తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం శాస్త్రోక్తంగా చక్రస్నానం (Chakra Snanam) నిర్వహించారు.
Tirumala | వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు ఉత్తర ద్వారం తెరుచుకోవడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో అన్ని కం�