Garuda Seva | తిరుమలలో వైభవంగా పున్నమి గరుడ సేవ
Garuda Seva | తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ సేవ కనుల పండువలా సాగింది. పౌర్ణమి సందర్భంగా సేవను టీటీడీ నిర్వహించింది. సోమవారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభం కాగా.. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడునిపై నుంచి భక్తులను అనుగ్రహించారు.
Garuda Seva | తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ సేవ కనుల పండువలా సాగింది. పౌర్ణమి సందర్భంగా సేవను టీటీడీ నిర్వహించింది. సోమవారం రాత్రి 7 గంటలకు గరుడ వాహన సేవ ప్రారంభం కాగా.. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారు గరుడునిపై కొలువుదీరి.. ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.
పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాల్లోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తారని పండితులు తెలిపారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటి విశ్వాసమని పేర్కొన్నారు. వాహన సేవలో సుప్రీంకోర్టు రిటైర్డ్ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, తిరుమల చిన జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. వెంకీ కామెడీకి ప్రశంసలు, త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?
Throat problem | గొంతులో నొప్పి, మంట, గరగర వేధిస్తున్నాయా.. అయితే ఈ వంటింటి చిట్కా మీ కోసమే..!
Vishwak Sen | ఫ్యాన్స్ మీట్ వివాదంపై మరోసారి స్పందించిన విశ్వక్ సేన్.. ఆ రోజు జరిగిన తప్పుకు క్షమాపణలు!
Sir Patrick Stewart | హాలీవుడ్లో తీవ్ర విషాదం.. దిగ్గజ నటుడు సర్ పాట్రిక్ స్టీవర్ట్ కన్నుమూత
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ‘స్నేక్స్ అండ్ ల్యాడర్స్’ టాస్క్.. నామినేషన్స్‌లో ఆరుగురు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

