Tirumala | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో వైకుంఠ క్యూకాంప్లెక్స్‌లోని 18 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
Tirumala | కర్ణాటక సంగీత పితామహులు పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు ఫిబ్రవరి 8 నుంచి 10వ తేదీ వరకు తిరుమల ఆస్థాన మండపంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు.
TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనం కోసం విచక్షణ కోటాలో జారీ చేసే బ్రేక్ దర్శనం టికెట్ల పొందిన భక్తుల సౌకర్యార్థం కొత్తగా ఎస్ఎంఎస్ పే విధానాన్ని టీటీడీ �
TTD Chairman | సనాతన హిందూ ధర్మప్రచారం కోసం టీటీడీ తలపెట్టిన ధార్మికసదస్సు శనివారం తిరుమలలో ప్రారంభమయ్యింది. మూడురోజుల పాటు కొనసాగే సదస్సు దేశంలోని నలుమూలల నుంచి పీఠాధిపతులు, స్వామీజీలు హాజరయ్యారు.
ఈ నెల 16న తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
Actor Dhanush | కలియుగ దైవం తిరుమల శ్రీవారిని ప్రముఖ కోలీవుడ్ నటుడు ధనుష్ (Dhanush) దర్శించుకున్నారు. ఈరోజు వీఐపీ నైవేద్య విరామ సమయంలో ధనుష్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ధనుష్‌కు స్వాగతం పలి�
TTD | సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి పర్వదినం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ సందర్భంగా ఏడువాహనాలపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించ�