తిరుమల నడక మార్గంలో చిరుత
తిరుమల నడకదారిలో మరోసారి ఓ చిరుత కదలికలు ట్రాప్ కెమెరాలకు చికాయి. వెంటనే టీటీడీ.. అటవీఅధికారులను అప్రమత్తం చేశారు.
హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : తిరుమల నడకదారిలో మరోసారి ఓ చిరుత కదలికలు ట్రాప్ కెమెరాలకు చికాయి. వెంటనే టీటీడీ.. అటవీఅధికారులను అప్రమత్తం చేశారు. భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచనలు చేస్తున్నారు. అవసరమైతే భక్తులతో పాటుగా భద్రతా సిబ్బందిని కూడా పంపించాలని భావిస్తున్నారు. మళ్లీ చాలా రోజుల తర్వాత చిరుత తిరుమల నడకదారిలో సంచరించడం కలకలంరేపుతున్నది. భక్తులు కూడా భయాందోళనలో ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Cheetah
- cheetah attack
- Tirumala
- TTD
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

