PV Sindhu | తిరుమల శ్రీవారి సేవలో స్టార్ షట్లర్ పీవీ సింధు
PV Sindhu | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని స్టార్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత (Olympic medalist) పీవీ సింధు (PV Sindhu) దర్శించుకున్నారు.
PV Sindhu | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని స్టార్ షట్లర్, ఒలింపిక్ పతక విజేత (Olympic medalist) పీవీ సింధు (PV Sindhu) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న సింధుకు తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు సింధుకు వేదాశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
VIDEO | Shuttler and Olympic medalist PV Sindhu (@Pvsindhu1) offered prayers at Shri Venkateswara Swamy (Balaji) temple in Tirupati earlier today. pic.twitter.com/1CKv6yZPT5
— Press Trust of India (@PTI_News) April 17, 2024
Also Read..
MK Stalin | మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే.. దేశం 200 ఏళ్ల వెనక్కి వెళుతుంది : సీఎం స్టాలిన్
Ram Navami | రామ్‌లల్లాకు దివ్యాభిషేకం.. అయోధ్యలో ఘనంగా నవమి వేడుకలు
Bullet Train: బుల్లెట్ రైలులో స్నేక్.. జర్నీ 17 నిమిషాలు ఆలస్యం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

