Delhi Heist: జ్వలరీ షాపులో ప్రవేశించిన దొంగలు ముందుగా సీసీటీవీలను నిర్వీర్యం చేశారు. ఆ తర్వాత ఆ షాపులో ఉన్న స్ట్రాంగ్‌రూమ్ గోడకు రంధ్రం చేశారు. ఇక ఆ రూమ్‌లో ఉన్న లాకర్ల నుంచి సుమారు 25 కోట్ల విలువైన ఆభర�
Bank Theft | బ్యాంకు గోడకు కన్నం వేసిన దొంగలు లాకర్లను పగులగొట్టారు. వాటిలో ఉన్న నగలు, డబ్బులు, విలువైన వస్తువులను చోరీ చేశారు. (Bank Theft ) సోమవారం బ్యాంకు తెరిచిన సిబ్బంది చోరీ జరిగినట్లు గ్రహించి షాక్ అయ్యారు.
ఆన్లైన్లో కొత్తగా ఏమైనా వెతుకున్నారా? తస్మాత్ జాగ్రత్త. సెర్చింగ్ ఇప్పుడు సైబర్ దొంగలకు వరంగా మారింది. జీవితభాగస్వామి కోసం వెతికితే మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్, పార్ట్‌టైమ్ ఉద్యోగాల కోసం వెతికిత�
ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడిన దుండగులు ఇంట్లో ఉన్న బంగారం, నగదు వివరాలు చెప్పాలని ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశారు. అనంతరం బీరువాలు పగులగొట్టి బంగారం, వెండి ఎత్తుకెళ్లారు. దాడిలో తీవ్రంగా �
Cat crossing path superstition | పిల్లి ఎదురురావడంతో అపశకునంగా భావించిన దొంగలు పారిపోకుండా ఆగిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసుల చేతికి చిక్కడంతో వారు అరెస్ట్ అయ్యారు (Cat crossing path superstition). ఆ దొంగల వద్ద భారీగా ఉన్న డబ్బు, నగలను పోలీసులు స్�
ఇప్పుడు దొంగల కన్ను టమాటాలపై పడింది. దేశంలో ఇప్పటికే పలుచోట్ల టమాటాల దొంగతనాలు వెలుగుచూడగా.. తాజాగా కర్ణాటకలోనూ జరిగింది. దాదాపు 11 టన్నుల టమాటాలను కోలార్ నుంచి రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు రవాణా చేయడాన�
Tomato Price | దేశంలో టమాటా ధరల మంట ఇంకా చల్లారడం లేదు. ఖరీదైన వస్తువుల జాబితాలో చేరడంతో వాటి చోరీలు కూడా ఎక్కువవుతున్నాయి. వచ్చే రోజుల్లో ఇవి మరిన్ని పెరుగుతాయేమోనని ఇటు రైతులు, అటు వ్యాపారులు ఆందోళన చెందుతున్నా
వారంతా సాధారణ దినసరి కూలీలు. పని చేస్తూ వచ్చే జీతం జల్సాలకు సరిపోవడం లేదు. దీంతో సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. దొంగతనాలు చేస్తే బాగా సంపాదించవచ్చని నిర్ణయించుకున్నారు. తాళం వేసిన ఇండ్లు, బండ్లను ట�
Yadadri Bhuvanagiri | యాదాద్రి భువనగిరి : యాదాద్రి జిల్లా రాజాపేట మండలంలోని సింగారం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఒకేసారి 15 ఇండ్లలో చోరీ జరిగిందని గ్రామస్తులు తెలిపారు.
ద్విచక్ర వాహనాలను దొంగిలించి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను మలక్‌పేట పోలీసులు అరెస్ట్‌చేశారు. నిందితుల వద్దనుంచి రూ.6 లక్షల విలువైన ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించ�
హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి రూ.25 కోట్లు ఇచ్చారని మండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. ఈటల రాజేందర్, రేవంత్‌రెడ్డి తోడు దొంగలని,
యూపీఎస్సీ ద్వారా నియమితులైన అధికారులను ఉద్దేశించి కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ టుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో గల బలియాపాల్లో ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన స్వర్ణో
Pick Pocketers | నగరంలో పిక్ పాకెటింగ్ గ్యాంగ్స్ తిరుగుతున్నాయి. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే వారు, బస్సులు, ప్యాసింజర్ ఆటోలలో తిరుగుతున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. పేరుకు పిక్‌పాకెటర్స్ అయినా ఏడాదికి ట్�
మండల కేంద్రంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్సై శంకర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన చింతకుంట అనిత గత నెల 23వ తేదీన గాంధారి మండలంలోని