SBI ATM | బయ్యారంలో దొంగల బీభత్సం.. ఏటీఎం కొల్లగొట్టి రూ.29 లక్షలు చోరీ
SBI ATM | మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం(Bayyaram)లో దొంగలు బీభత్సం సృష్టించారు. బయ్యారం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద గల జాతీయ రహదారి పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎం( SBI ATM )లో శనివారం అర్ధరాత్రి దొంగలు(Thieves )చోరీకి పాల్పడ్డారు.
మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం(Bayyaram)లో దొంగలు బీభత్సం సృష్టించారు. బయ్యారం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద గల జాతీయ రహదారి పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎం( SBI ATM )లో శనివారం అర్ధరాత్రి దొంగలు(Thieves )చోరీకి పాల్పడ్డారు. ఏటీఎం పగులగొట్టి 29 లక్షల రూపాయల నగదును అపహరించినట్లు తెలుస్తున్నది.
ఉదయం ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకుసుకు వచ్చిన వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని సీఐ రవికుమార్, ఎస్ఐ ఉపేందర్ పరిశీలించారు. అనంతరం సీసీ ఫుటేజీని పరిశీలించారు. బ్లాక్ కారులో వచ్చిన ఆరుగురు నిందితులు గ్యాస్ కట్టర్ ఉపయోగించి చోరీకి ప్రయత్నించినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
మహబూబాబాద్ నుంచి వచ్చిన క్లూస్ టీం వేలిముద్రలతో పాటు ఆనవాళ్లను సేకరించారు. గత ఆరు నెలల క్రితం మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో సైతం దొంగలు చోరీకి యత్నించగా పాల్పడ్డ వారిని 24 గంటలు వ్యవధిలోపే పోలీసులు గుర్తించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

