BJP Leader Ramchander Rao | సినిమా పిచ్చి ఉన్నవాళ్లే జనసేనలోకి వెళ్తున్నారు : బీజేపీ నేత రాంచందర్ రావు
భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి జనసేన పార్టీలోకి వెళ్లే వారిపై తెలంగాణ బీజేపీ నేత రాంచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి జనసేన పార్టీలోకి వెళ్లే వారిపై తెలంగాణ బీజేపీ నేత రాంచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీని వీడి జనసేన పార్టీలో చేరే వారిని ఆ పార్టీలోకి ఎందుకు వెళ్లారని ప్రశ్నిస్తే.. కేవలం తాము పవన్ కళ్యాణ్ అభిమానులం కాబట్టే వెళ్లాం అని సమాధానం చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. రాజకీయ సిద్ధాంతాలు, పార్టీ విధానాల కంటే కేవలం సినిమా హీరో పిచ్చి ఉన్నవారు, సినిమా అభిమానులైన వాళ్లు మాత్రమే జనసేన పార్టీ వైపు వెళ్తున్నారని ఆయన ఈ సందర్భంగా విశ్లేషించారు. రాజకీయాల కంటే వ్యక్తిగత అభిమానంతోనే ఆ పార్టీలోకి వలసలు జరుగుతున్నాయనే కోణంలో రాంచందర్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తెలంగాణలో జనసేనతో పొత్తు ఉండదని ఇటీవల తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పలువురు కామెంట్లు చేయడంతో పాటు మరికొందరూ బీజేపీని వీడి జనసేనలోకి చేరుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Traffic Challans | ట్రాఫిక్ చలాన్లలో సెంచరీ దాటేశాడు.. ఒకే బైక్పై ఎన్ని చలాన్లున్నాయో తెలుసా..?
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Aurobindo Pharma Foundation | యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు అరోబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళం
శోధ కంపెనీ కార్మికుల సమ్మె తాత్కాలిక విరమణ
Vemula Prashanth Reddy | 3000 మందికి కొత్త పెన్షన్ల కోసం 31 మీటింగ్స్ పెడుతున్నరు : ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

