Hyderabad | నగరంలో దొంగల హల్చల్.. భారీగా నగదు, బంగారు ఆభరణాలు చోరీ
Hyderabad | నగరంలో దొంగలు(Thieves) రెచ్చిపోయారు. తాళాలు వేసిన ఇండ్లే లక్ష్యంగా పలు ఇండ్లలో చోరీలకు పాల్పడ్డారు.
హైదరాబాద్ : నగరంలో దొంగలు(Thieves) రెచ్చిపోయారు. తాళాలు వేసిన ఇండ్లే లక్ష్యంగా పలు ఇండ్లలో చోరీలకు పాల్పడ్డారు. సికింద్రాబాద్లోని(Secunderabad) మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో(Mahankali Police Station) ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో తాళాలు పగలగొట్టి దుండగులు రూ.5లక్షలు, బంగారు ఆభరణాలుGold jewelery )ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు.
పూర్తి విరాలు తెలియాల్సి ఉంది. కాగా, మరోవైపు జగద్గిరిగుట్ట పరిధి ఎల్లమ్మ బండలో దొంగలు బీభత్సం సృష్టించారు. రూ.3లక్షలు, 17 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరుస దొంగతనాలతో నగర ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. పోలీసులు గస్తీని ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

