Jurala Project | జురాల ప్రాజెక్ట్ కు తగ్గిన వరద ప్రవాహం
Jurala Project | జురాల జలాశయానికి వరద ప్రవాహం(Inflow (తగ్గింది. జూరాల ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 34 వేల క్యూసెక్కులుగా ఉంది.
Jurala Project | జురాల జలాశయానికి వరద ప్రవాహం(Inflow (తగ్గింది. జూరాల ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 34 వేల క్యూసెక్కులుగా ఉంది. అధికారులు జలవిద్యుత్ ద్వారా 31 క్యూసెక్కులను శ్రీశైలం జలాశయానికి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 318.24 మీటర్లుగా ఉంది. జూరాల ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 9.09 టీఎంసీలుగా ఉంది.
ఇవి కూడా చదవండి..
CM Joseph Vijay | 20 గంటలు పని.. ఉదయాన్నే ఫాలోఅప్.. తమిళనాడులో విజయ్ శత దినోత్సవ పాలన
Tata Institute of Social Sciences | ‘టిస్’ స్నాతకోత్సవానికి సీజేఐ స్థానంలో మరొకరు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

