Tata Institute of Social Sciences | ‘టిస్’ స్నాతకోత్సవానికి సీజేఐ స్థానంలో మరొకరు
ఈ నెల 22న జరగనున్న టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్) 86వ స్నాతకోత్సవానికి టాటా మోమోరియల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ ప్రమేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.
ముంబై: ఈ నెల 22న జరగనున్న టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టిస్) 86వ స్నాతకోత్సవానికి టాటా మోమోరియల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ ప్రమేష్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. అంతకు మందు ఆగస్టు 2న నిర్వహించ తలపెట్టిన స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది.
అయితే సీజేఐ వస్తే విద్యార్థుల నుంచి నిరసనలు తలెత్తవచ్చనే భావనతో వర్సిటీ అధికారులు స్నాతకోత్సవాన్ని వాయిదా వేశారు. కాగా ఆగస్టు 22న జరిగే స్నాతకోత్సవానికి జస్టిస్ సూర్యకాంత్ హాజరు కాలేరని, నవంబర్ వరకు ఆయన షెడ్యూల్ బిజీగా ఉందని సీజేఐ కార్యాలయం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- campus
- CJI
- Convocation
- Education
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

