Crocodile In IIT-Bombay Campus | ప్రముఖ విద్యా సంస్థ క్యాంపస్‌లో భారీ మొసలి కనిపించింది. స్థానికంగా ఉన్న సరస్సు నుంచి అది బయటకు వచ్చింది. క్యాంపస్‌లోని రోడ్డుపై సంచరించింది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.
Medical Student Dead | ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థి, మెడికల్ కాలేజీ క్యాంపస్‌లో అనుమానాస్పదంగా మరణించాడు. హాస్టల్ బిల్డింగ్ వెనుక అతడి మృతదేహాన్ని గుర్తించారు.
రాష్ట్రంలో తొలిసారిగా ఇంజినీరింగ్ కాలేజీలు బ్రాంచీలను ఏర్పాటు చేసుకోబోతున్నాయి. వీటిని ఆఫ్ క్యాంపస్ కాలేజీ పేరుతో పిలుస్తారు. ఇలాంటివి ఐదు ఏర్పాటుకాబోతున్నాయి.
అత్యుత్తమ కాలేజీలు, మంచి పనితీరు కనబరుస్తున్న సంస్థలు ఆఫ్ క్యాంపస్ (ప్రస్తుతం ఉన్న క్యాంపస్‌తోపాటు మరో క్యాంపస్)లను నిర్వహించుకోవచ్చు. విద్యాసంస్థ నడుస్తున్న పట్టణం లేదా నగరంతో పాటు అనుబంధ వర్సిటీ �
న్యూఢిల్లీ: అబుధాబిలో ఐఐటీ- ఢిల్లీ క్యాంపస్ ఏర్పాటుకానుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ, అబుధాబి ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ డిపార్ట్మెంట్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
రాష్ట్రంలోకి మరో అంతర్జాతీయ సంస్థ ప్రవేశించింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ డిజిటల్ బిజినెస్ సేవల సంస్థ ‘టెలి పెర్ఫార్మెన్స్' తెలంగాణలో క్యాంపస్‌ను ప్రారంభించనున్నది. ఈ మేరకు సోమవారం సంస్థ ప్రతినిధ�
Teleperformance | తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ తరలివచ్చింది. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ డిజిటల్ బిజినెస్ సేవల సంస్థ ‘టెలీపర్ఫామెన్స్’ తెలంగాణలో క్యాంపస్‌ను ప్రారంభించనున్నది.
సైన్స్‌తోనే ప్రపంచంలో పెను మార్పులు సంభవిస్తున్నాయని సీఎస్ఐఆర్, ఎన్ఐఐఎస్టీ త్రివేంద్రం యూనివర్సిటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎ.అజయ్‌ఘోష్ అన్నారు. శుక్రవారం జవహర్‌నగర్ పరిధిలోని బిట్స్ క్యాం�
రాష్ట్రంలోని గురుకులాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలతోపాటు క్యాంపస్ ప్లేస్మెంట్లను సైతం ఏర్పాటుచేసి ఉద్యోగావకాశాలను కల్పించనున్నారు. ఆ దిశగా తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకుల విద్యాలయ�
ప్రశాంత వాతావరణంలో చికిత్స అందిస్తూ రోగులకు స్వాంతన కలిగించాల్సిన బోధనాసుపత్రిలో భారీ శబ్ధాలతో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్, డీజే పార్టీని ఏర్పాటు చేయడం కలకలం రేపింది.
ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటున్న నాన్ బోర్డర్స్ పదిహేను రోజుల్లో బయటకు వెళ్లాలని, లేనిపక్షంలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఓయూ వీసీ, ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ హెచ్చరించారు
ప్రపంచస్థాయి ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఆసియా-పసిఫిక్ దేశాల్లో సంస్థకు ఇదే అతిపెద్దది పూర్తిగా డిజిటలైజేషన్, పేపర్‌లెస్ వర్క్ 8.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం భాగ్యనగరం సిగలో మరో కలికితురాయి చేరింది.